ఈరోజు లండన్ గురించి 20 నిజాలు తెలుసుకుందాము.
1. యునైటెడ కింగ్డమ్ యొక్క పూర్తి పేరు ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తహార్న్ ఐర్లాండ్.ఈ యునైటెడ్ కింగ్డమ్ నే సింపుల్ గా యు.కే అని పిలుస్తారు.2.యునైటెడ్ కింగ్డమ్ అంటే కేవలం ఒక దేశం కాదు. ఇది నాలుగు దేశాలు కలవడం వల్ల ఏర్పడిన ఒక రాజ్యం. ఆదేశాలే స్కాట్లాండ్, వేల్స్, నేధర్ ఐర్లాండ, మరియు ఇంగ్లాండ్ మొదటిగా 1701 లో ఇంగ్లాండ్ మరియు స్కాట్ లాండ్ దేశాలు కలిసాయి, ఎలా కలసి ఏర్పడిన దాన్ని కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అని పిలిచారు. ఆ తర్వాతి రెండు దేశాలతోపాటు గా వేల్స్ ఉత్తర ఐర్లాండ్ కూడా కలిశాయి. ఇలా ఈ నాలుగు దేశాలు కలవడం ద్వారా ఏర్పడిన కొత్త దేశమే యునైటెడ్ కింగ్డమ్ దీనిని బ్రిటిష్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు.
3.యూకే దేశ జనాభా 6.7 కోట్లు. ఈ దేశ రాజధాని లండన్. లండన్ నగరమే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి అండర్ గ్రౌండ్ సబ్వే సిస్టం కలిగిన నగరం.
4.కేవలం ఈ లండన్ లోనే 93 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ప్రపంచంలో ఏ నగరంలో లేనంతగా ఈ ఒక్క లండన్ లోనే 300కు పైగా భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు.
5.యూకే దేశపు డబ్బుని పౌండ్ స్టెర్లింగ్ అని పిలుస్తారు. ఇది ఒక పౌండ్ విలువ మన ఇండియన్ కరెన్సీలో ప్రస్తుతం వంద రూపాయల ఎనభై పైసల సమానం.
6.యూకే ఫ్లాగ్ అనేది మూడు రంగులు కలిగి ఉంటుంది. అవి రెడ్, వైట్ అండ్ బ్లూ. ఈ కలర్స్ కూడా క్రాస్ పట్టర్న్ గా కలుస్తూ ఈ నాలుగు దేశాల చూపిస్తూ ఉంటుంది.ఇంగ్లాండ్ మరియు వేల్స్,ఈ రెండు దేశాలు సూచిస్తూ వైట్ మీద ఒక రెడ్ కలర్ పాటర్న్ తో ప్లస్ సింబల్ ని అలాగే స్కాట్లాండ్ దేశాన్ని సూచిస్తూ బ్లూ కలర్ మీద వైట్ కలర్ పాటర్న్ తో క్రాస్ సింబల్ ని,అలాగే నిర్తెన్ ఐర్లాండ్ నీ వైట్ బాక్గరౌండ్ మీద రెడ్ లైన్స్ లో క్రాస్ సింబల్నీ,ఇలా ఈ ముడిటీ జెండాలను కలుపుతూ 1801 లో ఈ కొత్త ఫ్లాగ్ నీ రూపొందించారు. యూనియన్ జక్ లేదా యూనియన్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు.
7.యూకే అధికారిక భాష ఇంగ్లీష్ ఈ దేశ జనాభాలో 90% ప్రజలు ఇంగ్లీష్ భాషను ఉపయోగిస్తున్నారు. మిగిలిన రెండు శాతం ప్రజలు మాత్రమే ఇతర భాషలో ఉపయోగిస్తున్నారు.
8.ఇంకా మతాల విషయానికి వస్తే, ఈ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది అంటే దాదాపు 53 లక్షల ప్రజలు క్రిస్టియానిటీ ను, మిగిలిన అన్ని రకాల మతాలు కలిగి ఉన్న ప్రజలు 6 పర్సెంట,అలానే ఏ మతం కలిగి లేని ప్రజలు 40 శాతం వరకు ఉన్నారు.
9.యూకే దేశ అధికారo ఇద్దరి చేతుల్లో ఉంటుంది. దేశం రాజ్యాంగం పరంగా నడుస్తున్నందున దేశం అధికారం ప్రెసిడెంట్ కి అలాగే రాష్ట్ర రాజధానిలో అధికారం రాణి ఎలిజబెత్-2 కి ఉంటయి.
10.మన ఇండియన్స్ మాదిరిగానే బ్రిటిష్ వారికి కూడా టి అంటే అమితమైన ప్రేమ. ఇంకా చెప్పాలి అంటే మన కంటే ఎక్కువ స్థాయిలో బ్రిటిష్ వల్లే టీ తాగుతున్నారు. మీరు ప్రతిరోజు 16.5 కోట్లు కాంప్ల టీ ని ఈ దేశ ప్రజలు తాగుతున్నారు.
11.యూకే దేశంలో తమ మహారాణి ఎలిజబెత్ పుట్టినరోజునే సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారు. దీనికి గల కారణం పుట్టింది 1926 ఏప్రిల్ 21. అని ఏప్రిల్ లో వాతావరణం అందుకు అనుకూలంగా వుండక పోవడం వల్ల ఆ రోజున అంగరంగవైభవంగా సెలబ్రేషన్స్ సైనికుల కవాతు వంటివి సద్ద్యా పడవు. జూన్ నెలలో సెకండ్ మండేలా అక్కడ పబ్లిక్ హాలిడే గ హాలిడే ఇచ్చి ఆ రోజున గ్రాండ్ గా ప్రజలతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు.
12.ప్రస్తుతం మనం ఆడుతున్న క్రికెట్ గేమ్ ని అలాగే ఫుట్బాల్,గోల్ఫ్, బాస్కెట్ బాల్, వాలీ బాల్ గేమ్స్ అన్నిటినీ కూడా కనిపెట్టింది యు.కే నే.
13.యూకే ప్రజలు ఎక్కువగా చిప్స్ నీ ఫిష్ రోస్ట్ చికెన్ ని బంగాళదుంపలను గొడ్డు మాంసాన్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు.వీళ్ల దేశ నేషనల్ ఫుడ్ చికెన్ టిక్కా మసాలా.
14.ప్రస్తుత యూకే పాలిస్తున్న క్వీన్ ఎలిజబెత్-2 వారి వయస్సు 94 సంవత్సరాలు.ఇప్పటికీ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు.సాధారణంగా రాజు రాణి లు ఎక్కువ కాలం బ్రతికే వారు కాదు దానికి చాలా కారణాలు ఉండేవి ,వాటిని యుద్ధాలు కూడా ఒకటీ. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన రాణి గా ఎలిజా బెత్ గారు నిలిచారు.
15.మన ప్రస్తుతం చూసే బీబీసీ న్యూస్ ఛానల్ ని మీరు బాగా గమనిస్తే, ఈ ఛానల్ కి మధ్య ఎటువంటి అడ్వటజ్మెంట్ లాంటివి రావు. దానికి గల కారణం ఈ ఛానల్ బ్రిటిష్ ప్రభుత్వానిదే,అందుకే వీరు ఎలాంటి యాడ్స్ ని ప్రమోట్ చేయరు.
16.విద్యాసంస్థల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది అతి పురాతనమైనది. యూనివర్సిటీ ని 1096 లో ప్రారంభించారు. 1877 వరకు కూడా ఈ యూనివర్శిటీలో పనిచేసే లెక్చరర్స్ కి ఒక వింత చట్టం అమల్లో ఉండేది. అదే ఇక్కడ పని చేసి లెక్చరార్స్ మ్యారేజ్ చేసుకొని ఉండకూడదు. మరియు పనిచేసే వాళ్లకి మ్యారేజ్ చేసుకునేందుకు అనుమతి లేకపోవడం. దాంతో వారు ఈ వృత్తి లోకి వస్తే ఇక పూర్తిగా దీనికి అంకితం గా ఉండేవారు. 1877 ఏళ్ల తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేశారు.
17.యూకే ప్రజలు కూడా ఎక్కువగా పురాణాలు అవి నమ్ముతారు. రాక్షసులు మరియు వింత జీవులు మన పురాణాలు మరియు ఇతిహాసాలు సంబంధించిన కధలు అని ప్రసిద్ధి. చాలామంది గతంలో ఇలాంటి జీవన చూశాక చెప్పుకుంటారు అలాగే దెయ్యాలు ఉన్నాయని.
అవి రాత్రిపూట తిరుగుతూ ఒక మహిళ గొంతుతో అరుస్తూ వస్తాయనీ అలానే ఇవన్నీ చెప్పుకుంటూ నమ్ముతారు.
అవి రాత్రిపూట తిరుగుతూ ఒక మహిళ గొంతుతో అరుస్తూ వస్తాయనీ అలానే ఇవన్నీ చెప్పుకుంటూ నమ్ముతారు.
18.ప్రపంచంలోనే మొట్టమొదటి గా పోస్టల్ స్టాంప్ ని కనిపెట్టింది యూకే వారే 1840 లో విక్టోరియన్ మహారాణి బొమ్మతో ఆ స్టాంప్ ను రూపొందించి ప్రారంభించారు.
19.2011లో ఈ దేశ రాజ వంశస్తుల కుటుంబంలోనే మహారాజు ప్రిన్స్ విలియం కేతరిన్ ను వివాహం చేసుకున్నారు.ఈ మ్యారేజ్ అయింది 2011 ఏప్రిల్ 29న జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ఈ దేశంలో వారికి పెళ్లి రోజు సందర్భంగా పబ్లిక్ హాలిడే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున స్కూల్స్ ఆఫీస్ ఎలా ప్రతి ఒక్కదానికి కూడా సెలవు దినంగా పాటిస్తారు.
20.లండన్ సిటీలోనే ఎవరైనా వ్యక్తి టాక్స్ నడిపేందుకు లైసెన్స్ పర్మిషన్ పొందాలంటే అతనికి ముందుగా ఒక పరీక్ష పెడతారు.అది ఏమిటి అంటే అతనికి ప్రతి ఒక్క స్త్రీటు కూడా తెలిసి ఉండాలి.
మా బ్లాగ్ చదివిన మీ అందరికీ మ ధన్యవాదాలు.

0 కామెంట్‌లు