కాగ్నిజెంట్ వారి ఆహ్వానం
మంచి నోటిఫికేషన్ కాగ్నిజెంట్ నుంచి ఒక మంచి హైరింగ్ అని చెప్పవచ్చు. సో ఇది ఎవరికీ అంటే డొమైన్ ఇన్ ఫ్రా నుంచి వచ్చింది మనకి కాంబినేషన్ సూపర్ సెట్ ఎకౌంట్లో అఫీషియల్గా వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్యాచ్ వచేసి మనకి 2019,20,21, 22 అందరికీ ఉందన్నమాట.అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరు అప్లయ్ చేసుకొచు అంటే డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ బీటెక్ వాళ్ళు ఎలిజిబులే.ఎంటెక్,ఎం ఎస్ సి, ఎంసీఏ వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. బ్రాంచెస్ వచ్చేసి బీటెక్ లో అందరు, డిగ్రీలు వచ్చేసి బి ఎస్ సి, బిసి ఏ, బి బి ఏ, ఎలిజిబుల్. ప్యాకేజీ వచ్చేసి 2.5 లాక్ నుంచి 4 లాక్.డిగ్రీ వాళ్ళకి 2.5 లాక్, బిటెక్ ఎం టెక్ వాళ్ళకి 4 లాక్.దీనికి కావాల్సిన పర్సంటేజ్ కేవలం 50%.
ఈ కింద ఇచ్చిన లింక్ నొక్కి అప్లయ్ చేస్కోండి.

0 కామెంట్‌లు