అద్భుతమైన 10 నిజాలు
01.ఈ ఊరిలో పురుషులు ఉండరు. అక్కడ జీవించే వేసులబాటు కేవలం మహిళలకి మాత్రమే ఉంటుంది. అయితే పురుష పర్యాటకులు ఇక్కడకి వెళ్ళచ్చు. కానీ అక్కడ నివసించడానికి వీలు లేధు. పురుషులు లేకుండా అక్కడ జనబ సంఖ్య ఎలా పెరుగుతుంది అని మీకు సందేహం రావచ్చు. దక్షిణ ఆఫ్రికా లో ఒక గ్రామం ఉంది.దాని పేరు ఒమేజ.కెన్యా రాజధాని నైరోబి కి మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం లో దాదాపు 250 మంది మహిళలు దాకా నివసిస్తూ ఉంటారు.
వీళ్లతో పాటు కొందరు పిల్లలు మాత్రమే ఉంటారు, పురుషులు ఉండరు .ఈ గ్రామం 15 మంది మహిళలు కలిసి స్థాపించారు వారిపై గతంలో బ్రిటిష్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కారణంగా అక్కడ మహిళలంతా పురుషులని అసహ్యించుకుంటు ఉంటారు.అల పురుషుల నీ అసహ్యించుకునే వారంతా కలిసి ఈ గ్రామాన్ని నిర్మించు కున్నరు.అల 30 ఏళ్ల క్రితం అంటే 1990 లో ఒమెజ ఏర్పడింది.అప్పట్ నుంచి ఈ గ్రామాన్ని పురుషులకు ప్రవేశం లేదు.ఇంతవరకు బానే ఉంది మరి అక్కడ మహిళలు ఎలా గర్బ వతులు ఆవుతున్నారు అన్నది తెలుసుకుందాం.
ప్రస్తుత ప్రచారంలో ఉన్న కథనం ఏంటి అంటే,పురుషులకు ప్రవేశం నిషేధం ఉన్నప్పటికీ.చాలా మంది మగవాళ్ళు రాత్రిపూట దొంగతనం గా గ్రామంలో కి వస్తూ ఉంటారు.అక్కడ మహిళలతో శారీరిక సంబంధం పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది కేవలం శృంగారం కోసం పక్క గ్రామాలకు వెళ్తూ ఉంటారు.వాళ్ళకి నచ్చిన పురుషుడితో సంబంధం పేట్టుకుంటారు అయితే అది అక్కడ వరుకే ఉంటుంది. ఆ తర్వాత పురుషునితో ఎలాంటి సంబంధం ఉండదు,గర్భం ఏర్పడిన తర్వాత ఆ మహిళా సదరు వ్యక్తితో సంబంధం తెంచుకుంటోంది. పుట్టిన బిడ్డని ఒంటరిగానే పోషిస్తుంది, ఆ పిల్లలకు తండ్రి ఎవరు అనే విషయం ఎప్పటికీ తెలియనివారు. ఆడ బిడ్డను తమ వద్దే పెంచుకుంటూ ఉంటారు, మోగ బిడ్డ పుడితే యుక్తవయసు వచ్చే వరకూ పోషిస్తారు. తర్వాత వారు కూడా ఊరు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. చూస్తుంటే మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ అప్పట్లో బ్రిటిష్ సైనికులు చేసిన అకృత్యాలకు బలి అయిన అక్కడ మహిళలు ఆ ఊరి గతి నే మార్చేశారు.
2.ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు అండ్రీ స్టాండర్ ఇతను సౌత్ ఆఫ్రికా లో పోలీస్ జాబ్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రిక లో ఒకసారి బ్యాంకు దొంగతనం జరిగింది.ఎలాగోలా దొంగలని పట్టుకొవాలీ అని పోలీస్ లు గట్టిగా అనుకున్నారు.
ఈ రాబరీ కేసు లో యండ్రీ నీ కూడా డ్యూటీ చేయమని చెప్పారు.అయితే కొద్ది రోజులకే పోలీసులు యంద్రీ నీ అరెస్ట్ చేశారు.ఎందుకంటే ఆ దొంగతనం చేసింది యండ్రి నే కాబట్టి ఒక పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తూనే మరో పక్క కేసు కి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటినీ పక్క ద్రోవ పట్టిస్తున్నాడు. దాంతో పోలీసులు డౌట్ వచ్చి యాండ్రీ ను అరెస్ట్ చేశారు చివరికి అతనే దొంగ అని తెలిసింది.
3.మన ప్రపంచంలో అతి క్రూరమైన మరియు కిరతకమైన పరిపాలన ఎవరైనా చేస్తున్నారా అంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక్కడే.
ఇలా చెప్పడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి.ఒకసారి ఈ ఫొటో చూడండి, కిమ్ వేసుకున్న ఆ లెదర్ జాకెట్ నీ నార్త్ కొరియా మొత్తం లో కేవలం కిమ్ తప్ప ఎవ్వరూ వేసుకోకూడదు.ఎవరైనా వేసుకున్నారు అంటే మాత్రం వాళ్ల కు జైలు శిక్ష కచ్చితంగా ఉంటుంది.ఇలా చేసి ఆ దేశం మొత్తం లో కిమ్ మాత్రమే స్పెషల్ గా అగ్రస్థానం లో ఉండాలి అని,మారి ఇంత క్రూరమైన అధ్యక్షులు మన దేశానికి వస్టే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.4. ఇంటర్ నెట్ లో కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చాలా వైరల్ అయింది అది ఏంటంటే కుర్ కురే కి మంట వెలిగిస్తే అది మండుతూ ఉన్నట్లు కనిపిస్తుంది,
అది ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు అందుకే అది కాలుతుంది. అని ఇంటర్ నెట్ లో వైరల్ చేశారు. అయితే ఇది నిజమా అబద్దమా అంటే ఇది కచ్చితంగా అబద్ధమే ఇది ప్లాస్టిక్ వల్ల కలాట్లేదు, ఇందులో పిండి పదార్థం అంటే స్టార్స్ ఉండటం వల్ల కాలుతుంది,కురు కురె ను రైస్, మొక్కజొన్న,శనగ పిండితో తయారు చేస్తారు. అలాగే వెజిటేబుల్ ఆయిల్ కూడా వీటి తయారీలో వాడటం వల్ల ఇది ఈజీగా మన్డుతుంది.అంతే కానీ దీనిలో ఎటువంటి ప్లాస్టిక్ లేదు నమ్మకంతో వీటిని చక్కగా తినచ్చు.
5.గిన్నిస్ రికార్డు సాధించడం చాలా మందికి ఉన్న ఒక గొప్ప యాంబిషన్ దీనికోసం కొంతమంది కొన్ని నెలలు కష్టపడితే ఇంకొందరు కొన్ని సంవత్సరాల వరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు చెప్పబోయే గిన్నిస్ రికార్డు కంప్లీట్లీ డిఫరెంట్ అది ఏంటంటే నేపాల్ కి చెందిన ఒక అమ్మాయి తన పేరు బందన నేపాల్ ఈమె డాన్స్ చేస్తూ రికార్డును సాధించింది. ఆ డాన్స్ ఎంత సేపు తెలుసా దాదాపుగా 126 గంటలు అంటే ఆల్మోస్ట్ ఐదు రోజులు అన్నమాట.ఇది మీకు అర్థమైందా ఈమె అసలు 126 గంటలపాటు ఫుడ్ తిస్కోకుండా వాటర్ తీసుకోకుండా కొంచెం టైం కూడా రెస్ట్ తీసుకో కుండా ఐదు రోజులపాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది అది కూడా తన ఫేస్ పై స్మైల్ క్యరీ చేస్తూ,మనకి అయితే ఒక గంట నుంచుంటేనే కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి,ఒక్క రోజు వాటర్ లేకుండా ఉండలేము,అలాంటిది 126 గంటలు పాటు డాన్స్ చేస్తుంది అంటే మామూలు విషయమే కాదు.
6.ఈ లేక్ పేరు ఫ్లాట్ హెడ్ లేక్.
ఇది మోంటానా లో ఉంది.ఈ ఫొటోస్ ని చూడండి, అది ఎంత క్లీన్ గా ఉన్నాయో అడుగున ఉన్నది కూడా ఎంతో క్లియర్ గా మనకు కనిపిస్తుంది.ఈ లేక్ యొక్క లోతును మనం ఈ ఫొటోస్ చూడడం ద్వారా తప్పకుండా తప్పుగానే గెస్ చేస్తాం.ఎందుకంటే దీని లోతు ఆల్మోస్ట్ 370 అడుగుల వరకు ఉంటుంది. మీకు అర్థం అవుతుందా 377 లోతు ఉన్నప్పటికీ దాని అడుగుభాగం మనకు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది. ఈ లేక్ యు. ఎస్. ఏ. లో ఉంది.
7. శాంసంగ్ అందరి ల కాకుండా మొబైల్ నీ ఇంకో స్పెషల్ టెస్ట్ చేస్తుంది
ఎందుకంటే వాళ్ళ మొబైల్స్ విరిగిపోవడనికి ముఖ్య కారణం మనిషి మొబైల్ మీద కూర్చోడం. దానివల్ల మొబైల్స్పె విరిగిపోతున్నాయి అందుకే సామ్సంగ్ దీనికోసం ఒక కొత్త టెక్నిక్నీనీ కనిపెట్టారు.అదేంటీ అంటే బట్ రోబో తో కొత్త మొబైల్ నీ మొత్తం టెస్ట్ చేసి పంపిస్తారు. మనిషి మొబైల్ పైన కూర్చుంటే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అల్లాంటి ప్రభావాన్ని బట్ రోబోట్ చూపిస్తుంది.
8.మనం ఎక్కువగ నుంచున్న నడిచిన కాళ్లు బాగా వస్తాయి. మరియు ఆ టైంలో ఎక్కడైనా కూర్చోవాలి అనిపించిన ఎక్కడ కూర్చోడానికి ఏమి ఉండదు, అందుకోసం స్విట్జర్లాండ్కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఒక వెరబుల్ చైర్ నీ తయారుచేసింది.
ఈ చైర్ నీ పంట్ లాగా వేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు. మరియు ఏ ప్లేస్ లో అయిన ఏ వస్తువులు సాయం లేకుండా కూర్చోవచ్చు. వీటిని బయోనిక్ ప్యాంట్స్ అని కూడా పిలుస్తారు. స్విజర్లాండ్ ,చైనా లో మాత్రమే ఈ చైర్స్ నీ యూస్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ప్రపంచం అంత యూస్ చేస్తారేమో చూడాలి.
9. రాడర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది దీని నుంచి దగ్గర్లో ఉన్న హెలికాప్టర్ ఏరోప్లేన్ గురించి తెలుసుకోవచ్చు.
అయితే ఈ రెండు ఇన్వెన్షన్ కన్నా ముందు ఇలాంటి మిషన్ ని వాడేవారు. దీనిని టు బస్ అని పిలుస్తారు. దీనిని వరల్డ్ వార్ లో వాడారు.ఇది ప్లాన్స్ సౌండ్ నీ గ్రహిస్తుంది.
10.ప్రపంచంలో అత్యంత వృధ్ధ మహిళ రికార్డు జపాన్ కి చెందిన కెన్ టనక అనే మహిళ పేరు మీద ఉంది.కెన్ ఈ మధ్యనే 119 ఓవ పుట్టిన రోజు జరుపుకున్నారు.
జపాన్కు చెందిన వ్యక్తిఇటువంటి రికార్డు సాధించడం ఇది మొట్టమొదటి కాదు. ఇంతకు ముందు కూడా జపనీల పేర్లు ఈ జాబితాలో చాలా ఉన్నాయి. అసలు జపాన్ ప్రజలు ఎలా ఇంతకాలం బ్రతుకుతున్నారు, మరియు యవ్వనంగా ఎలా ఉంటున్నారో చూద్దాం.

0 కామెంట్‌లు