ఏలూరు జాతర మహోత్సవముల వివరాలు 2025-2026
![]() |
26 అక్టోబర్ 2025 (ఆదివారం) – ఉదయం అమ్మవార్లకి ముడుపు కట్టడం మరియు మధ్యానం 12:05 నిమిషాలకి పందిరిరాట వేయడం.
05 నవంబర్ 2025 (ఆదివారం) – అమ్మవార్లకు స్నానములు ఆచరించి ,గటఅవాహన,భూమి మీద పాదం మోపి 4 పగళ్ళు 3 రాత్రుళ్ళు నగర సంచారం.
08 నవంబర్ 2025 – మేళతాళాలతో అమ్మవార్లను మేడల్లో ప్రవేశ పెట్టడం.
24 నవంబర్ 2025 – 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు వినుకొండ అమ్మవారి నగర సంచారం.
27 నవంబర్ 2025 – వినుకొండ అమ్మవారిని మేడలో ప్రవేశపెట్టడం.
08 జనవరి 2026 – నల్లమరెమ్మను మేడలో పెట్టి సాయంత్రం సాగనంపడం.
31 జనవరి 2026 – కోర్ల బండి ఊరేగించి మేడల దగ్గరకి తీసుకురావడం.
01 ఫిబ్రవరి 2026 – ఆదివారం ఉదయం 2:35 నిమిషాహాలకు కుంభములు పోయటం ప్రారంభించి ఆదివారం రాత్రి వరకు జాతర మహోత్సవములు జరుగుతాయి.
02 ఫిబ్రవరి 2026 ఆఖరి రోజు
సోమవారం ఉదయం. 8:36 ని||లకు అమ్మవార్లను అంగరంగ వైభవముగా,కనీవినీ ఎరుగని చిత్ర విచిత్ర వేషాలతో, మేళతాళాలతో బ్రహ్మాండముగా సాగనంపుటo జరుగుతుంది.
Click below image to play video
2012 మరియు 2018 ఏలూరు జాతర కి సమందించిన అన్ని వీడియోలు కింద లింక్ నొక్కి చూడగలరు
Link : 2012,2018 ఏలూరు జాతర వీడియోస్



0 కామెంట్‌లు