Unknown facts in telugu

ఎవరికి తెలియని 10 నిజాలు 

01. మన దేశంలో యాపిల్స్  ఎక్కువగా సిమ్లా అండ్ కాశ్మీర్ లో పందుతు ఉంటాయి.

ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆపిల్ చెట్టు ఏ దేశం లో పుట్టిందో తెలుసా, చాలా ఎక్స్పరిమెంట్ లు చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మిడిల్ ఈస్ట్ లో ఉండే కాజికిస్తాన్ లో ఫస్ట్ ఆపిల్ చెట్టు పుట్టింది అని తెలిసింది .ఈ ప్రపంచంలో మొట్ట మొదటి సారి యాపిల్ తిన్నది అక్కడ వారే.

02.ఇతని పేరు  స్తాన్ లర్కిన్ సాధారణంగా ఒక మనిషి గుండె లేకుండా ఒకనిమిషం కూడా బ్రతకలేడు కానీ స్తన్ లార్కిన్ అనే వ్యక్తి మాత్రం గుండె లేకుండా 555 రోజులు అంటే ఒకటిన్నర సంవత్సరం వరకు ఆర్టిఫీషియల్ గుండె తోనే  బతికాడూ. ఈ స్టన్ లర్కున్ లో అనే వ్యక్తి అమెరికాలో నివసిస్తూ ఉండేవాడు, తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు తనకు హాట్ ప్రాబ్లం వచ్చింది.అతని గుండె సరిగా పనిచేయడం లేదు అప్పుడు అతనికి గుండెను డొనేట్  చేయడానికి కూడా డోనార్ లేడు.ఇంకా ఏం చేసేది లేక డాక్టర్ అతనికి ఒక ఆర్టిఫీషియల్ హార్ట్ నీ పెట్టారు అంటే అది ఒక డివైస్,సర్జరీ చేసి ఆ డివైజ్ నీ హార్ట్ ప్లేస్ లో పెట్టారు. ఆ గుండెకు పవర్ సప్లై చేసేది కూడా వాళ్ళతో ని తీసుకుని వెళ్లాలి. నీ అలా అతను ఐదు వందల యాభై ఐదు రోజుల వరకు బతికాడు అలాంటి సిట్యువేషన్ లో కూడా స్పోర్ట్స్ అవి ఆడేవాడు చివరి గా 2016 అతనికి హార్ట్ డోనార్ దొరికాడు,అప్పుడు డాక్టర్స్ అతనికి ఆ డివైజ్ తీసేసి హార్ట్ ట్రాన్స్పీలంటేషన్ చేశారు.

03.ఈ కాలం లో ఇంటికి కల్లింగ్ బెల్ ఉండడం చాలా సాధారణమైన విషయం,కానీ ఈది మీకు తెలుసా,పురాతన కాలం లో ఒట్టోమన్ ఎంపైర్ లో ఉండే ఇళ్ళలకు ఈ ఫొటో లో కనిపిస్తున్నాట్టు గా రెండు రింగ్స్ ల ఉంటాయి.ఒకటీ పెద్ద రింగ్ తో ఉంటుంది,ఇంకోటి చిన్న రింగ్ తో ఉంటుంది,ఇలా రెండు సైజ్ లలో ఎందుకు ఉన్నాయి అంటే,ఎవరి ఇంటికైన మెల్ గెస్ట్ వస్తె పెద్ద గా ఉన్న రింగ్ నీ కొట్టేవారు,ఆ రింగ్ పెద్ద గా ఉండడం వల్ల గట్టిగా శబ్దం వచ్చేది,అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మోగవారు తలుపుని తీసే వారు,అలానే ఫిమేల్ గెస్ట్ వచ్చినప్పుడు చిన్న రింగ్ నీ కొట్టే వారు అప్పుడు శబ్దం తక్కువ వచ్చేది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న అడ వారు తలుపుని తీసే వారు. 
 
04.16త్ సెంచరీలో కింగ్డమ్ ఆఫ్ హంగేరి పై తిరుగుబాటు చేసిన గ్యోర్జీ దోజ్ స అనే వ్యక్తి నీ అదుపులోకి  తీసుకున్నప్పుడు ఆయనకు ఎలా మరణ శక్ష విధించారు అంటే అది వినడానికి మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 1514 లో ఆయన దొరికిపోయాడో అప్పుడు ఆయనకి లోహంతో తయారు చేసిన వేడి సింహాసనం మీద కూర్చోబెట్టారు.మంటల్లో వేడి చేసిన కిరీటాన్ని కూడా తన తల పైకి పెట్టి ఆ తర్వాత ఒక చిన్న ఉసా అలాంటిదాన్ని వెది చేసి తన చర్మం లోకి పొడిచారు. తర్వాత ఇంతకుముందే బంధించబడిన జార్జి సహచరులని పిలిచారు.ఎన్నో రోజులు నుంచి తన సహచరులకు తినడానికి ఏమి పెట్టలేదు,ఆకలితో అలమటిస్తున్న సహచరులతో ఆ ఉస గుచ్చిన కనుంచి ఉన్న గ్యోర్జి మాంసాన్ని తినమని చెప్పారు. ఐదారు మంది నిరాకరించారు దాంతో వారిని అక్కడికక్కడే చంపేశాడు. మిగిలిన వారు ఆయనను తినడానికి సిద్ధపడ్డారు, తర్వాత గ్యొర్జి నీ అలాగే ఆయన చనిపోయే వరకు టార్చర్ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే జార్జిని తిన్నారో వారిని వదిలేశారు.

05.మానం ఎస్కునే పెయిన్ కిల్లర్స్ వల్ల ఆకాశంలో ఎగిరే రాబందులు అంతరించి పోయాయని మీకు తెలుసా, మన చిన్నప్పుడు ఆకాశంలోకి చూస్తే అప్పుడు అప్పుడు అయిన కనీసం ఒక్క రాబందు అయిన కనిపించేది.కానీ ఇప్పుడు ఎంత వెతికినా ఒక్క రాబందు కూడా కనపడదు,విటి సంఖ్య ఇంతలా పడిపోవడానికి కారణం,చెట్లు నారికేయడం ఒక కారణం అయితే దానికన్నా మైన్ రీసన్ దిక్లోఫెనాక్ అనే పైన్ కిల్లర్ టాబ్లెట్,దీని వల్ల రాబందులు ఎలా చనిపోతున్నా యి అని మీకు డౌట్ రావచ్చు.ప్రకృతి నీ క్లీన్ చెయ్యడానికి ఎంతో ఉపయోగ పడేవి రాబందులు,ఇవి జంతువుల కళేబరాలను, చనిపోయి ఉన్న జంతు మమసలని తింటూ ఉంటాయి.అలానే మనుషుల సేవలను కూడా క్లీన్ చేస్తాయి. మనుషులు  డైకిలోఫెనాక్ తిస్కుంటే  పెద్ద ఇబ్బంది కలిగేది కాదు.ఎందుకంటే మనుషుల సేవాలు చాలా తక్కువ గా దొరుకుతాయి.జంతువులకి కూడా విపరీతంగా ద్యెక్లోఫెనాక్ ఇంజక్ట్ చెయ్యడం వల్ల అవి చనిపోయాక ఆ జంతు కళేబరాలలో కూడా డైక్లోఫెనాక్ ఉంటుంది.ఆ కళేబరాలను రాబందులు తినడం వల్ల వాటికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి,రెక్కలు పల్చ పడిపోయి, చనిపోయే వి,అందుకే ఇండియన్ గవర్నమెంట్ 2009 లో జంతువులకి డైకిలోఫెనాక్ ఇవ్వకుడడు అని వెటర్నిటీ ట్రీట్ మెంట్ లో బాన్ చేసింది.

06.మన చిన్నప్పుడు మన రిలేటివ్స్ కానీ లేదా ఇంటి పక్కన వాళ్ళు  గాని ఎంత క్యూట్ గా ఉన్నావు ఏంట్రా అని పొగిడే వాళ్ళు కాదా.మనల్నే కాదు అన్ని కంట్రీస్ లో పిల్లలని అలానే పోగుడ్తరు,కానీ ఒక్క థాయిలాండ్  లో తప్ప

.అక్కడ చిన్న పిల్లల్ని ఎలా పొగుడుతారు అంటే సాయంగా ఉన్నవ్ ఏంట్రా,దరిద్రంగా ఉన్నవ్ ఏంట్రా అని పొగుడు తరు అన్నమాట.సింపుల్ గా చెప్పాలంటే థాయిలాండ్ లో తిట్టడమే పొగడడం.మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు ఇలా చేస్తున్నారు అని.థాయిలాండ్ లో కొన్ని విలేజెస్ లో ఒక ముడ నమ్మకం ఉండేది.ఈ ముడా నమ్మకం మీకు చాలా కామెడీగా గా అనిపిస్తుంది.అక్కడ అందం గ ఉన్నవాళ్ళని బుచొడు వచ్చి వెట్టికెల్లిపోటడు అని మూడ నమ్మకం ఉంది.అందుకే అక్కడ ఎవర్ని పోగడరు.
 

07.ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ గా చాలా బాగుంది కదా.దీని స్పెషల్ ఏంటంటే ఇది నేల మీద కాదు నీటిలో కూడా ప్రయాణిస్తుంది. ఈ కారు పేరు రిన్ స్పీడ్ స్కూబా కార్. ఇది ఓన్లీ బ్యాటరీ తో నే నడుస్తుంది.ఈ కార్ బుమి మీద 160 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందో కాని నీటి లోపల మాత్రం గంటకి ఆరు కిలోమీటర్ల స్పీడ్ తో మాత్రమే వెళ్తుంది. ఈ కార్లు మొత్తం మూడు ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి.  అందులో ఒకటి నేల మీద వెళ్ళడానికి మిగతా రెండు వాటర్ లోపల వెళ్ళడానికి. ఈ కారు కాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ మిలియన్ డాలర్లు దాదాపు 15 కోట్ల 14 లక్షల రూపాయలు.


08.మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి. మన బాడీలో డయాఫ్రమ్ ఒకటి ఉంటుంది మనం గాలి పీల్చడానికి ఉపయోగపడుతుంది మనం ప్రతిసారీ గాలి పీల్చినప్పుడు,ఈ డయాఫ్రమ్ కిందికి పైకి కదుల్తు ఉంటుంది,మన గొంతులో గ్లట్టిస్ అని ఒకటీ ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులలోకి పోకుండా కాపాడుతుంది కొన్నిసార్లు మన చెస్ట్ కావిటి కి అబ్దొమెన్ కి మధ్య ఒక సెపరేషన ఏర్పడుతుంది,అప్పుడు గ్లొట్టిస్ సడెన్ గా క్లోజ్ అవుతుంది.అల క్లోజ్ అయినప్పుడు గాలి లోపలికి వెళ్ళదు.అలాంటప్పుడు మనకి ఎక్కిళ్ళు వస్తాయి.త్వరగా ఆహారం తిన్నప్పుడు. ఎక్కువగా ఆల్కహాల్ తాగినప్పుడు ఎక్కువగా గాలి పీల్చినప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి .


09.మధ్య పనం మాని పించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు,ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాల ఆంక్షలు పెట్టుద్ది,మరియు ఆ బాటిల్స్ పైన మధ్య పనం హానికరం అని కూడా వేస్తుంది.కానీ మందు బాబులు మద్యం తాగకుండా అపలేకపోతున్నము.అందుకే 1920లో అమెరికా లో మద్యపానం నిషేధం ఉన్న సమయం లో కూడా మందు బాబులు మందు తాగడం అపట్లేదు అని, ప్రభుత్వం విసుకెక్కిపోయి.మధ్య పణం లో విషాన్ని కలిపింది,విషాన్ని కలిపం అని తెలిసి అయిన మద్యం తాగడం అపుటరేమో అనుకుంది.అల అనుకుని ప్రతీ మధ్య పణం తయారు చేసే సంస్థలకి నోటీస్ లు పంపింది మధ్య పణం లో విషాన్ని కలపామని చెప్పింది,ఫెడరల్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అన్ని సంస్థలూ మధ్య పణం లో విషాన్ని కలిపాయి,అయితే ఈ నిషేదం 1926 లో మొదలయ్యి 1933 లో ముగిసింది.ఇది ముగిసే సమయానికి 10000 మంది ప్రజలు ఆ విషయం కలిపిన మద్యాన్ని తాగి చనిపోయారు.విషాన్ని కలిపితే మద్యం తగ్కుండ అగుతారు అని అప్పటి ప్రభుత్వం బ్రమ పడింది,మన మందు బాబులు మద్యం దొరక్క పోతే సనిటైజర్ తగనికి అయిన రెఢీ ఉంటారు.కానీ అప్పట్లో ప్రబుత్వలు ఎంత కటినంగా ఉన్నాయో చూశారా. 


10. మన కంప్యూటర్లో లేదా ఏదైనా ప్రోగ్రాం లో ఎర్రర్ వస్తే దానిని బగ్ అని పిలుస్తూ ఉంటాం, అయితే దానిని బగ్ అనే ఎందుకు పిలుస్తారు అంటే 1946లో హుపర్ అనే వ్యక్తి కంప్యూటర్ లో వర్క్ చేస్తుండగా ఒక కంప్యూటర్లో ఒక బగ్ ఉంది దాని వల్ల ఆ కంప్యూటర్ ఎర్రర్ వచ్చింది ,

అప్పుడు ఆ కంప్యూటర్ నుంచి ఆ బగ్ నీ బయటకి తీశారు అప్పటి నుంచి కంప్యూటర్ లో వచ్చిన ఎర్రర్ నీ బగ్ అని పిలవడం ప్రారంభించారు.ఈ బగ్ నీ జాగ్రత్త గ బయటకి తీసి ఒక బుక్ లో అంటించారు.


చివరిది:
 వాషింగ్టన్ లో ఒక సిటీ లో విడతల సంఖ్య బాగా పెరిగిపోయింది,దాంతో అవి రోడ్డుమీద దాటుతున్న సమయంలో వెహికల్ కింద పడి చని పోతూ ఉంటే అప్పుడు ఒక బిజినెస్ మాన్ ఆ విడతల కోసం స్పెషల్ గా నట్టీ నరో బ్రిడ్జి అనే పేరుతో చాలా చోట్ల ఆ బ్రిడ్జి లను నిర్మించాడు, ఇప్పుడు ఉడతలు వాటి మీద తిరుగుతూ వుండడంతో విడతల మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు