గంగా హరిజీవన్ దాస్...! ఎవరు ఈ గంగా హరిజీవన్ దాస్..? గంగుబాయి గా ఎలా మారింది?
ఈమే పుట్టింది గుజరాత్ లొనీ కతియవర్ అనే ఊరిలో. ఈమే ఒక్క గొప్ప ఇంటి ఆడపిల్లా..
ఆమే తల్లితండ్రులు తననీ పెద్ధ పెద్ధ చదువులు చదివించాలి అని అనుకుంటూ ఉండే వాళ్ళు.
కానీ తినకీ మాత్రం నటనా అంటే ప్రాణం. టివి ల లో సీనీమా లు వొస్తే చాలు వల్లా లాగా చూసి అధమ్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉండేది. వాళ్ళు ఏడిస్తే ఏడ్చినట్టు , నవ్వితే నవ్వుతునట్టు అలా డైలాగ్ లు చెప్తూ అలా చేస్తూ ఉండేది..
ఇలా సాగుతునా తరుణం లో ఆమే తండ్రి గారికీ రామ్ నికలాల్ అనే గుమాస్తా ఎపుడు ఆయనతో నే ఉండేవాడు. అప్పటికే పదహారు ఏళ్లు వచ్చిన గంగా కూ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ💏 గా మారింది..
గంగా వల్ల కుటుంబసభ్యులు వల్లా ప్రేమ నీ నీరకరిస్తారు అని తెలిసి గంగా & రామ్ నికలాల్
ముంబై కీ పారిపోయారు..
అప్పటికే పెళ్లి ఆవిపోయిన వీళ్ళ ఇద్దరు రామ్ నికలాల్ కీ బాగా తెలిసిన ఒక ఆవిడా దగిరకి తీసుకుని వెళ్ళేడు నువ్వు ఇకడే ఒక రెండు రోజులు ఉండు నేను వెళ్ళి మనం ఇద్దరం ఉంటాకి సౌకర్యం గా ఉండే మంచి చోటు చూసి నేను వొచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆకడా నుంచి వెలిపోయాడ......
ఇపుడు ఆమె జీవితం ఎలా మరిందో చూదాం......
అక్కడ ఉనా గంగా కీ రెండు రోజులకి రామ్ నికలాల్ తనని 500 రూపాయాలకి ఆ మేడమ్ కీ అమేశాడు అని తెలుసుకుంది..
ఈ సమయం లో నే గంగా దగరకి ఆ మేడమ్ కస్టమర్ లా నీ తీసుకురావటం మొదలుపెటింద. తనకీ తెలియకుండానే గంగా ఆ కూపం లో కీ లగబడి. గంగూబాయి గా మారింది..
మెల్లగా అక్కడ అల్లవాట్లు కూ మేడమ్ చెపినా విధానాలకు అల్లవాటు పడింది..
గంగూబాయి చాలా అందం గా ఉంటుంది తన దగిరకు కమట్టిపూరా కీ వచ్చే వాళ్ళు అందరూ చాలా వరకు తన కోసమే వొచ్చేవాళ్ళు అందులో పెద్ధ పెద్ధ రౌడీ లు ,గంగస్టర్ లు , డ్రగ్స్ మాఫియా చేసే వాళ్ళు ఉండే వాళ్ళు.. అందులో ఒకడు షౌకత్ ఖాన్ ఇతను ఒక చిన్న రౌడీ కానీ గంగూబాయి నీ చాలా ఈబందీ పెటే వాడు.
వచ్చిన పని తో పాటుగా గిల్లడం ఏడిపించడం అలాగే ఎక్కడపడితే అక్కడ సిగరెట్లతో కాల్చడం ఇలాంటివి చాలా చేసే వాడు కూడా చాలా కానీ గంగూబాయి చాలా ఓపికతో భరిస్తూ భరిస్తూ వచ్చేది..
కానీ ఒక రోజైతే షౌకత్ ఖాన్ మరీ క్రూరం గా ప్రవర్తించడం తో హాస్పిటల్లో జాయిన్ అవల్సి వచ్చింది.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే షౌకత్ ఖాన్ మీద రివెంజ్ ప్లాన్ చేసింది. కానీ అందరిలా కాదు. అతని గురించి తెలుసుకోటం మొదలు పెట్టింది. కరీం లాలా అనే పెద్ధ డాన్ దగ్గర ఇతను ఒక చెంచా గా పనిచేస్తూ ఉంటాడు అని తెలుసుకుంది.
ఆ తర్వాత కరీం లాలా సపోర్ట్ తో నే అందరినీ బెదిరిస్తూ ఇలా చేస్తూ ఉంటాడు అని తనకు అర్థమైంది. ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా గంగుబాయి డైరెక్టుగా కరీం లాలా ఇంటికి వెళ్ళింది. కరీం లాలా ఇంటికి చాలా మంది చాలా అవసరం లు కోసం వస్తూ ఉంటారు అలాగే గంగుబాయి కూడా వచ్చింది అనుకుని, తనను తీసుకెళ్లి లో కూర్చోబెట్టారు తినడానికి కొన్ని పళ్ళు ని స్వీట్ ని తీసుకొచ్చి పెట్టారు. కానీ తను మాత్రం వేటిని ముట్టుకోలేదు.
ఎందుకు అంటే తాను కామాటిపురా నుంచి వచ్చింది. ఆ ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకున్నా ఏ మనిషిని తాకిన అందరూ అపవిత్రం అయిపోతారు అనేది గంగూబాయి అనుకుంది.
కరీంలాలా వచ్చి గంగుబాయి ఎదురుగా కూర్చున్నాడు, అపుడు గంగు బాయ్ నేను కమాటిపుర నుంచి వచ్చాను అని తనకు జరిగిన విషయం మొత్తాన్ని చెప్పింది, తనకి జరిగిన విషయనే కాకుండా కమాటిపుర మొత్తానికి జరిగిన అన్యాయం గురించి వివరించి చేపింది. ఆ తర్వాత
కరీం లాలా నేను చూసుకుంటాను అని అన్నాడు. గంగూబాయి కూడా లేచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అన్నయ్య నాకు మిమ్మల్ని చూస్తుంటే అన్న అనే ఫీలింగ్ కలుగుతుంది. నేను నీకు రాఖీ కట్టవచ్చా అని అడిగింది అంతవరకు తన దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వొచ్చిన ఒక వ్యక్తి లా మాత్రమే చూసిన కరీం లాలా ఇలా అన్న తరువాత మాత్రం ఒక అన్నలా చూడటం మొదలుపెట్టాడు.
ఆ తరువాత కొన్ని రోజులు గడిచాయి ఎప్పటిలాగే షౌకత్ తన దగ్గరికి వచ్చాడు కానీ ఈ సారి రూమ్ లో గంగూబాయి కనబడలేదు కరీం లాలా ఉన్నాడు కరీం లాలా నీ చూడగానే షౌకత్ చాల భయపడి పోయాడు, షౌకత్ నీ పట్టుకొని కామాటిపుర వీధుల్లో పరిగెత్తించి పరిగేటించి కొట్టాడు, ఇదంతా అందరూ చూశారు అక్కడున్న వాళ్ళందరూ కరీముల్లా చెల్లెలైన గంగుబాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..
ఆ తరువాత షౌకత్ ఖాన్ మళ్లీ కనిపించలేదు. కరీం లాలా కీ చెల్లెలిగా కమాటిపుర కీ గంగూబాయి పరిచయమైంది. ఇలా జరిగిన కొద్దికాలానికే కామాటిపుర లో ఏ ఒక అమ్మాయి రేప్ కీ గురికావటం ఏమాత్రం సహించని గంగుబాయి ఆ గొడవలకి దిగిపోయింది. ఇలా చిన్న గోడవలా తో మొదలైన ప్రయాణం మర్డర్ లు చేయడం చేయించడం డ్రగ్స్ తీసుకోవడం గుట్కాలు నమలడం ఇలా చేయనిది ఏదీ లేకుండా పోయింది. ఎంతో మంది గంగస్టర్స్ కీ ఉండడానికి నివాసం ఇచ్చేది.
ఎంతో మంది అమ్మాయిలను ఆదుకునేది ఎంతో మంది పిల్లలకు చదువు చెప్పేది. ఇలా అందరికీ ఒక పెద్ధగా వ్యవహరించేది. చాలావరకు అమ్మాయిలను ఆడవాళ్లను దగ్గరుండి చూసుకునేది అలాగే వీళ్ల ద్వారా తన వ్యాపారాలన్నీ కూడా రాష్ట్రలావ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్ళింది. మెల్లగా రాజకీయాల్లో కూడా వచ్చేసింది వచ్చే డబ్బుని తిను కామాటిపురా తరఫున ప్రెసిడెంట్ గా నిలబడింది అలాగే విజయన్ని కూడా సొంతం చేసుకుంది..
తాను ఏ ఒక్క ఆమాయి నీ కూడా ఈ పని నువ్వు ఖచ్చితంగా చేయాలి అని బలవంతం మాత్రం చేయొద్దు అని చేపింది. ముంబై లో నీ పెద్ద పెద్ద గ్రౌండ్లో చాలా పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయడం అలాగే ఎంతోమంది ని మోటివేట్ చేస్తూ మాట్లాడటం అలాగే చాలా కేసులలో తిను గెలవడం ఇలా ఒకటా రెండా చాలా చేసేది.
1960లోనే గంగూబాయి దగ్గర ఒక బ్లాక్ బెంట్లీ కార్ ఉండేది. ఈ కార్ వేసుకుని జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ నీ కలిసొచ్చింది.
అలాగే సెక్స్ వర్కర్స్ ఇబ్బందులను కూడా ఒక్క జవహర్లాల్ నెహ్రూ గారి ముందే పెట్టేది వీటన్నిటిని చూసిన ప్రైమ్ మినిస్టర్ గారికి ఆమె యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ లక్షణాలను చూసి ఎంతో ముచ్చటేసేది ఆయన ఆవిడని బాగా పొగిడే వాళ్లు కూడా..
జవహర్లాల్ నెహ్రూ గారు ఏ అమ్మాయి నువ్వు ఇంత సంపాదించావు బావున్నావ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోవచ్చు కదా? అని అడిగారు, మీరే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని తిరిగి అడిగింది జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
సర్ చెప్పడం చాలా సులుబమే చేయడం చాలా కష్టం అంటూ వెళ్ళిపోయింది.
ఇంత చేసిన గంగుబాయి తన వయసు అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయిన అంతా వరకు కూడా అదే కమాటిపుర స్థలం లోనే ఉంది.
అప్పుడు చేసినా చాలా మంచి పనుల వల్ల ఇప్పటికీ ఆకడి ప్రజలు చాలావరకు ఇళ్లల్లో ఆమె ఫోటోలు పెటుకుంటారు. కమాటిపుర లో తన విగ్రహం కూడా ఉంది అంటే ఆశ్చర్యపోవకారలేదూ ..
ఇపుడు ఈ స్టోరీ నీ బేస్ చేసుకునే ఒక్క సినిమా కూడా రాబోతుంది.........

0 కామెంట్‌లు