amazing 25 facts in telugu

1. మన కన్నీటి లో పెయిన్ కిల్లర్ ఉంటుంది.అది బయటికి వచ్చినప్పుడు కొంచెం బాధ తగ్గుతుంది.
2. ఈ భూమి మీద గెంత లేని ఒకే ఒక జీవి ఏనుగు.
3. ల్యాప్టాప్ బ్యాటరీస్ ఎక్కువ కాలం రావాలి అంటే వాటిని 80% వరకే చార్జింగ్ చేయాలి.
4. మన ముక్కు 50 వేల వేరు వేరు వాసనలను పసిగట్టగలవు.
5. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విగ్రహాలలో 10 బుద్ధుడువే.
6. ఉడతలు వాటికి ఆహారాన్ని దాచుకుంటాయి కానీ 50% అవి దాచిన చోటు మర్చిపోతాయి.
7. ప్రపంచ జనాభా గత నలభై ఏళ్ల లోనే సుమారు 300 కోట్లు పెరిగింది.
8. ప్రపంచంలోనే అతి ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ ఏంటో తెలుసా,పార్లే జి .ప్రతి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నలభై ఎనిమిది కోట్ల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ లు అమ్ముడు పోతున్నాయి. అంటే ఈ ఒక్క ప్యాక్  పూర్తి అయ్యేలోపు, ప్రపంచవ్యాప్తంగా 8వేల పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ లు ఓపెన్ అయ్యి ఉంటాయి.
9. ఒక గాజు గ్లాస్ కరిగించడానికి అయ్యే కరెంటు ద్వారా మూడు గంటలపాటు టీవీని చూడొచ్చు.
10. మనం తాగే కోకోకోలా లో ఎటువంటి కలర్ కలపకపోతే అది గ్రీన్ కలర్ లో ఉంటుంది.
11. వర్షం కురిసినప్పుడు మట్టిలోంచి వచ్చే వాసన మట్టి ది అనుకుంటాము నిజానికి అది మట్టి ది కాదు మట్టిలో ఉండే యాక్టింగ్ సైనో బ్యాక్టీరియా ఎండలో అది పెట్టిన గుడ్లు చినుక తాకిడి తగలడంతో వాటిల్లో ఉండే జియో సిమ్ ఇన్ అనే పదార్థం ఒక రకమైన వాసన నీ వెదజల్లుతుంది అది అలా అలా వెళ్లడం వల్ల మనకి వర్షం పడ్డాక ఒక మంచి మట్టి వాసన వస్తుంది.
12. పురాతన కాలంలో గిరీష్ లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకి బాగా నరకం చూపించాలి అనే ఉద్దేశంతో ఇనుము తో తయారుచసిన ఒక దున్నపోతు ఆకారంలో ఉన్న దాంట్లో మనిషిని పెట్టి కింద పెద్ద మంట పెట్టేవారు అది నెమ్మదిగా వేడెక్కి లోన ఉన్న మనిషికి ఒక రేంజ్ లో నరకం చూపించేది.
13. పక్షులు చెట్ల మీద ఎక్కువగా కూర్చుంటాయి, అది మన అందరికీ తెలుసు .కొంతమంది  ధనవంతులు వారి ఖరీదైన కార్లను బోర్డ్స్ షీట్ నుంచి కాపాడుకోవడానికి, వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెట్ల పైన ,సూది గా ఉండే వాటిని అమర్చారు .ఆ పక్షులు ఆ చెట్లపై కూర్చో కూడదు అని .మనుషులు మరింత దారుణంగా తయారవుతున్నారు చూశారా.
14. మధ్య అమెరికాలో ఉన్న దేశం కోస్టారికా. ఆ దేశ జనాభా సంఖ్య 20 లక్షలు. ఆ దేశానికి ఎటువంటి సైన్యం లేదు.
15. చీమలకు ఊపిరితిత్తులు ఉండవు.శరీరం మీద ఉండే రంధ్రాల నుంచి ఆక్సిజన్ లోపలికి వెళుతుంది .కార్బన్డయాక్సైడ్ బయటకు వస్తుంది.
16. విద్యుత్ ను తొలిసారిగా 1878లో ఇంట్లో వాడటం ప్రారంభించారు.గృహ అవసరాల కోసం వాడే విద్యుత్ ఎడిసన్ తయారు చేశారు.
17. మనం ఒక గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటే. మన చెవిలో ఉండే బ్యాక్టీరియా ఏడు వందల రెట్లు పెరుగుతుంది.
18. ఒకరోజు స్టీవ్ ల్లిచ్ అనే పాలు పోసే వ్యక్తి పాలు పోయడానికి వెళుతూ వెళుతూ ఒక మండుతూ మంటలు చెలరేగుతున్నాయి షాప్ ని చూసాడు. అది చూసిన వెంటనే ఆలోచించకుండా తన దగ్గర ఉన్న 150 లీటర్ల పాలను షాప్ మీద పోసి మంటలు అర్పాడు. అలాగే పక్కన ఉన్న ఏడు దుకాణాలను కూడా కాపాడాడు అతనికి హీరో అనే అవార్డు కూడా వచ్చింది.
19. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ పెప్సీకి, పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా లోనే మొట్టమొదట ప్రచారకర్త .ఇప్పటివరకు ఆయన చేసిన బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఇదొక్కటే.
20. క్రిస్టియానో రోనాల్డో కోకో కోలా కంపెనీ కి తీరని నష్టాన్ని చేకూర్చాడు హంగరీ తో జరిగిన మ్యాచ్ ముందు జరిగిన ప్రెస్ మీట్ లో కోకో కోలా బాటిల్ ని తీసి పక్కన పెట్టి నీళ్లు తాగండి అంటూ నినాదాలు చేశాడు. క్రిస్టియానో రోనాల్డో అలా చేస్తున్న వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. దెబ్బకు మార్కెట్లో 1.6 శాతం నష్టపోయాయి 242 బిలియన్ డాలర్లకు పడిపోయింది .ఒకే రోజు దాదాపు 29 వేల కోట్ల రూపాయల విలువ ఆవిరైపోయింది. కేవలం క్రిస్టియానో రోనాల్డో చేసిన చిన్న పనికే అంత సంపద ఉన్నట్లు మార్కెట్ వర్గాలు కూడా స్పష్టం చేశాయి.
21. 18 ఏళ్ల పిల్లాడు నెలకి 13 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి పేరు ర్యన్ ఖజి. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు ర్యన్స్ వరల్డ్ .ఛానల్ కి దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రయిబ్ అర్స్  ఉన్నారు.అయితే 2019లో రిలీజ్ చేసిన దానిలో. ఈ పిల్లోడు నెలకి 13 కోట్లు సంపాదిస్తున్నట్లు ఉంది .ఈ అబ్బాయి యూట్యూబ్ లో ఏం చేస్తాడు అంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు కొనీ అన్ బాక్సింగ్ చేసి ఒక ఫన్నీ వేలో రివ్యూస్ ఇస్తున్నాడు.యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల ఈ అబ్బాయి నెలకి 13 కోట్లు సంపాదిస్తున్నాడు.
22. ఈ ప్రపంచంలో పడవని ఒకే ఒక్క తిండి పదార్ధం తేనె.
23. తేనెటీగలు మనుషుల మొహాన్ని గుర్తుపట్టగలవు.
24. తేనెటీగలు దాడి చేశాక చనిపోతాయి ఎందుకంటే అవి కూర్చున్న తరువాత దాని ముందు మన శరీరంలోని వదిలేస్తాయి దానితో పాటు దాని జీర్ణవ్యవస్థకు సంబంధించిన కొన్ని భాగాలు అక్కడే వుడిపోవడంతో చనిపోతాయి.
25. ఒంటె ఒకేసారి 150 లీటర్ల నీరు వరకు తాగేగలదు.
      ఈ నిజాలను చదివినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు