top 20 facts about America in Telugu

ఈరోజు మనం ప్రపంచం లోనే అత్యంత శక్తి వంతమైన దేశం అయిన అమెరికా గురించి తెలుసుకోబోతున్నం.

1.మన అందరం చాలా నార్మల్ గా అమెరికా అని పిలుస్తాం.కానీ అమెరికా ఒక్క పేరు యు.ఎస్.ఏ. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.దీని అర్ధం అమెరికా సంయుక్త రాష్ట్రాలు అని.అమెరికా లో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి.
2.అమెరికా జెండా పైన బాగం లో నీలం రంగు మీద 50 నక్షత్రాలు కలిగి ఉంటాయి, అవి ఆ దేశం లో ఉన్న 50 రాష్ట్రాలను సూచిస్తాయి.
3.అమెరికా ఒక్క జాతీయ జెండా నీ 17 ఏళ్ళ స్కూల్ పిల్లోడు తయారు చేశాడు.1958 లో రోబెర్ట అనే పిల్లవాడు స్కూల్ లోని ప్రోజెక్ట్ లో బాగంగా ఈ జెండా నీ తయారు చేశాడు.ఆ జెండా ప్రెసిడెంట్ కి నచడం తో దీనిని అధికారికంగా ప్రకటించారు.
4. అమెరికాలో నివసించే జనాభా సంఖ్య 33 కోట్ల 14 లక్షలు.అత్యంత జనాభా కలిగిన దేశాల్లో చైనా మరియు ఇండియా తర్వాత అమెరికా నే మూడో పెద్ద దేశం.
5.అమెరికా దేశ రాజధాని వచ్చేసి వాషింగ్ టన్ డీ సి. ఇక్కడ డీ సి అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని అర్దం.1790 ముందు వరకు అమెరికా కి క్యాపిటల్ న్యూ యార్క్ ఉండేది.
6.మన భారత దేశం లో డబ్బులను రూపాయలు అని పిలుస్తాం.అలానే అమెరికా లో వారి డబ్బుని డాలర్ అని పిలుస్తారు. వాళ్ల ఒక్క డాలర్ మనకి 74 రూపాయలతో సమానం.ఈ వల్యూ మారుతూ ఉంటుంది.
7.అమెరికా లో ఉండే 99% ప్రజలు చదవగలరు మరియు రాయగలరు.
8.ఈ దేశం లో 70% మంది క్రిస్టియన్ లు.1.9% జువిష్ లు,0.9% ముస్లిం లు,0.7%బుద్ధిష్ట్ లు,0.7% హిందూ లు ఉన్నారు.
9.అమెరికా లో ఉండే అన్ని సిటీ లలో న్యూ యార్క్ సిటీ చాలా ఫామస్.
10.అయిదు రకాల వతవరణలు కలిగిన దేశం అమెరికా.
11.చంద్రుడు మీద మొట్టమొదట అడుగు పెట్టిన వ్యక్తి నిల్ అమ్ స్ట్రింగ్.ఈ వ్యక్తి అమెరికన్.
12.అమెరికా లో 65 కోట్ల ఎకరాల భూమి గవర్నమెంట్ అధీనం లో ప్రభుత్వ అస్తి గా ఉంది.
13.అమెరికా లో 7.5 కోట్ల డాగ్స్ నీ పెంచుకుంటున్నారు.
14.గత పది సంవత్సరాలు లో అమెరికా అతి పెద్ద పెట్రోల్ ఉత్పత్తి దారిగా నిలిచింది.
15.అమెరికా లో ఉండే ప్రజల కన్న వాళ్ళు ఉపయోగించే గున్స్ సంఖ్య ఎక్కువ.ప్రతీ వంద మందికి 101 గన్ లు ప్రజల దగ్గరా ఉన్నాయి.
16.అమెరికా అన్ని దేశాల కన్న ఎక్కువ నోబెల్ ప్రైజ్ లు సాధించిన దేశం.390 నోబెల్ ప్రైజ్ లను అమెరికా దక్కించుకుంది.
17.వీళ్ళకి 10 లక్షలకు పైగా సోయిల్డర్స్ ఉన్నారు.
18.ప్రపంచం లో అత్యధికంగా కైదులు ఉన్న దేశం అమెరికా.ప్రతీ లక్ష మంది లో 650 మంది కైదిలు ఉన్నారు.
19.ఇక్కడ అడ మోగ తేడా లేకుండా అందరూ మందు తాగుతారు.
20.శృంగారం చాలా అతి గా ఉంటుంది.ఇక్కడ మోగవడికి 29 వయసు కి పెళ్లి చేసుకోవాలి అడవరు 27 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి.వీళ్ళందరికీ పెళ్లి కాక ముందే శృంగారం లో అనుభవం ఉంటుంది.


కొన్ని సొంత మాటలు

అమెరికా కి వెళ్లి చదుుకోవడం చాలా మంది కల.ఇక్కడ చదువు చాలా బావుంటుందని.ఇక్కడ చదువుకుంటే కచ్చితంగా జీవితం లో మంచి స్థాయి లో ఉంటాం అని నమ్మకం తో వల్ల ఆస్తులు అమ్మి మరి అమెరికా కు వెళతారు.అక్కడ బాగా చదువుకుని అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి.ఇంకా భారత దేశం రావడానికి ఇష్టపడరు.మన దేశం తో పోలిస్తే అమెరికా లో ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఆలోచించకుండా అమెరికా వెళ్ళిపోతారు.ఆ విషయం నిజమే అయినప్పటికీ.కన్న వాళ్ళని బంధువులను వదిలేసి అక్కడ డబ్బులు సంపాదించుకుని ఎం చేస్తాం.నిజంగా డబ్బు మీద అంత అష ఉంటే అక్కడకి వెళ్లి మంచిగా చదువుకుని కొంత డబ్బు సంపాదించి.తిరిగి భారత దేశం వచ్చేయండి వచ్చి ఇక్కడ మీకు నచ్చిన ఉద్యోగం వేటుకొని చేయండి కన్న వాళ్ళతో కలిసి ఉండండి.
మా ఫ్రండ్ ఒకడు బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు.ఒక సవశ్రం చేసిన తరువాత వడు అమెరికా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు.ఆ ఉద్యోగం మానేసి లోన్ పెట్టుకుని అమెరికా వెళ్ళాడు.అక్కడ మంచిగా చదువుకుంటూ.పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటున్నాడు.అమెరికా లో ఉండే మెయిన్ లాభం అదే.అక్కడ ప్రతీ విద్యార్థి కి మంచి పార్ట్ టైమ్ దొరుకుతుంది.అక్కడ రోజుకి రెండు గంటలు చేస్తే సరిపోతుంది.అల వారానికి 20 గంటలు చెయ్యాలి.అల చేస్తే వారానికి 18000 రూపాయలు జీతం వస్తుంది.నెలకి 80 వేల రూపాయలు.చక్కగా జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాడు.డిసెంబర్ లో ఏదో పని మీద ఇండియా వచ్చాడు వచ్చినప్పుడు.ఐఫోన్ ఐప్యాడ్ ఇంకా చాలా తెచ్చాడు.లోన్ పెట్టుకుని వెళ్లవ్ అంత డబ్బులు ఎక్కడవి ర అని అడిగితే.పార్ట్ టైం జాబ్ చేస్తే బోలెడు డబ్బులు వస్తాయి ర అని చెప్పాడు.అల సులభంగా అంత డబ్బులు వస్తుంటే కష్టపడి అయిన వెళ్ళిపోతారు.కానీ వెళ్లినందుకు మంచిగా చదువుకుంటే మంచి జీవితం గడపచు.అక్కడ చలి గా ఉంటుంది.అల అని అక్కడ ఉన్న ప్రతీ స్టేట్ లో చలి ఉండదు.మీకు ఎవర్కైన చలి పడదు అనుకుంటే.కొన్ని ప్రాంతాలు ఉంటాయి అక్కడ దగ్గరా లో కాలేజ్ లో జాయిన్ అవ్వండి.అంత మంచే జరుగుతుంది.ముందు ఎం చెయ్యడానికి అయిన డిర్యం కావాలి.అది ఉంటే ప్రపంచం లో ఎక్కడ కైన వెళ్లిపోవచ్చు.ఇంట్లో వాళ్ళు పంపడానికి చాలా భయపడతారు.అవన్నీ దాటుకుని వెళ్తే అక్కడ నిజంగా మంచి జీవితం గాడపచు.కానీ కచ్చితంగా వెళ్లి అక్కడ కొంచం సంపాదించుకుని వచ్చేయండి.మన భారత దేశానికి మనం చేయాల్సిన సేవ ఎంతో ఉంది.పైగా ఇక్కడ అంత మన బందువులు చుట్టాలు అందరూ మనకి తోడు ఉంటారు.అక్కడ వారంతా ఎవరి పని వాళ్ళది.ఎవరు ఎవ్వర్ని పట్టించుకోరు.ప్రేమ ఆప్యాయతలు మధ్య పెరిగిన వాళ్ళు అక్కడ కచ్చితంగా ఉండలేరు అని న ఉద్దేశం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు