02.ఆడవారికి పెళ్లి అయిన తరువాత తమ ఇంటి పేరు. భర్త ఇంటీ పేరు లోకి మారిపోతుంది.కానీ మోగవరికి అల ఏమి ఉండదు తన ఇంటి పేర పుట్టిన కనుంచి ఒకటే ఉంటుంది.అసలు ఇలా ఎందుకు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.మన భారత దేశం లో పెళ్లి అవ్వగానే పెళ్లి కూతురు ఇంటి పేరు మారుస్తారు.కానీ కొన్ని ప్రాంతాల్లో ఏకంగా అమ్మయ్ పేరే మరిచేస్తారు.ఈ ఇంటి పేరు మరిచే సంప్రదాయం. చాలా పురాతన కాలం నుంచీ మొదలయ్యింది.ఈ ఆలోచన 14వ శతాబ్దం లో మన పూర్వీకులు ప్రారంభించి నట్లు గుర్తించారు.పెళ్లి తరువాత బార్య భర్త తో ఉంటుంది.ఇద్దరి లో ఐక్యత చూపించేందుకు భర్త ఇంటి పేరుని బార్య ఇంటి పేరగా మరచడ్దాన్ని అప్పటి పూర్వీకులు ప్రారంభించారు .ఇటలీ మరియు బెల్జియం లో బార్య ఇంటి పేరు మార్చ్ అక్కర్లేదు.
3.ఇక్కడ కనిపిస్తున్న చిత్రం చూసి ఇది జైల్ అనుకుంటారేమో.ఇది జైల్ కాదు.ఇది ఒక జైల్ లాంటి హోటల్. కరోస్ట ప్రిసన్ అనే ఈ హోటల్ యూరోప్ లో ఉంది.ఈ హోటల్ ఒక్క ప్రత్యేకత ఏంటంటే ఈ హోటల్ కి వచ్చే కస్టమర్స్ ను కైదీలుగానే బావిస్తారు.ఈ హోటల్ లో పని చేసే ప్రతీ వర్కర్ కూడా పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటారు.ఈ హోటల్ లోపలికి వెళ్ళే ముందు కస్టమర్స ఒక ఫామ్ మీద సంతకం చెయ్యాలి.ఆ ఫామ్ ఏంటంటే మేము కైదిలుగా ట్రీట్ చేయబడదనికి మేము ఒప్పుకుంటున్నాము అని ఆ ఫామ్ మీద సంతకం చెయ్యాలి.హోటల్ లోపలికి వెళ్ళే ముందు చేతులకి సంకెళ్లు వేస్తారు.ఇక్కడ హోటల్ లో ఫుడ్ రుచి కూడా బావుండదు.జైల్ లు పెట్టే ఫుడ్ లనే పెడతారు.ఏ సి లు బెడ్ లు కూడా ఉండవు.దింట్లోకి వచ్చే కస్టమర్స్ నీ బూతులు తిట్టడం.పనులు చేపించుకొడం లాంటివి కూడా ఉంటాయి.వీరు ఇవి చెయ్యకపోతే గన్ షూట్ చేసి భయపెట్టడం కూడా చేస్తారు.ఈ హోటల్ లో ఉండడానికి రోజుకి 16 డాలర్ లు అంటే 1200 రూపాయలు చెల్లించాలి.జీవితం లో ఒక్కసారైనా జైల్ జీవితం గడపాలి అని కోరిక ఉన్న వాళ్ళకి ఈ జైల్ చాలా బావుంటుంది.
4.మెక్ డొనాల్డ్ ఈది ఒక ఫుడ్ కంపనీ అని అందరికీ తెలిసిందే.కానీ ఇది మీకు తెలుసా మెక్ డోనాల్డ ప్రపంచం లోనే లార్జెస్ట్ సెల్లింగ్ కంపనీ.మెక్ డొనాల్డ్ ప్రపంచం లోనే లార్జెస్ట్ టాయ్ సెల్లింగ్ కంపనీ కూడా.మెక్ డొనాల్డ్ పిల్లలకి ఇష్టమైన తిండ్లు అమ్ముతుంది.ఇది ఆ తిండులతో పాటు ఆడుకునే బొమ్మలను కూడా పెడుతుంది.ఈ విధంగా మెక్ డోనాల్డ ప్రపంచం లోనే లార్జెస్ట్ టాయ్ సెల్లింగ్ కంపనీ గా కూడా నిలిచింది.
5.ఈ భూమి మీద దాదాపు గా 71% నీరే ఉంటుంది.కానీ ఆ 71 శాతం నీరు మొత్తం మనం తాగడానికి పనికిరాదు.ఎందుకంటే అవి ఉప్పు నీరు.ఆ వాటర్ మనం తగేస్తే చాలా రోగాలు వస్తాయి.అప్పుడు మనం అనారోగ్యానికి గురి అవుతాము.ఆ ఉప్పు నీరు తగిన మనం మంచిగా ఫీల్ అవ్వడానికి ఒక కంపనీ లైఫ్ స్ట్రా అని ఒక స్త్ర నీ కనిపెట్టింది.ఈ స్త్ర మనకి చాలా విధాలుగా ఉపయోగడుతుంది.ఈ స్త్ర సముద్రం లో నీరు నీ అకారకి డ్రైనేజ్ లో నీరు నీ కూడా ప్యురిఫై చేస్తుంది.ఆ నీరు 99.9% ప్యుర్ గా ఉంటాయి.ఈ స్త్ర తో మనం 3 సంవత్సరాలు పాటు నీరు నీ తగచ్చు.దీని కరిదు 1500/- రూపాయలు.
6.ఒక రీసెర్చ లో ఎం తేలింది అంటే.మనం ఎవరి నైనా ఒక 8 సెకండ్స్ హగ్ చేసుకున్నాం అంటే మనలో ఉండే బాధ 70% బాధ పోతుంది.కాబట్టి మీలో ఎవరికైనా బాధ వేస్తే మీకు ఇష్టమైన వాళ్ళని గట్టిగా హగ్ చేస్కోండి,మీకు కచ్చితంగా 70% బాధ పోతుంది.
7.రష్యా లో ఉన్న కిజి అనే ఐలాండ్ లో చర్చ ఉంది.దానిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక్క మేకు కూడా ఉపయోగించ కుండ చెక్క తో నిర్మించారు.నార్మల్ గా చెక్క తో కట్టాలంటే కచ్చితంగా మేకు వడలి మరి వాళ్ళు ఎలా కట్టరో నాకు ఆశ్చర్యంగా ఉంది.
8.కేరళ లో ఒక జ్యులరీ షాప్ ఓనర్ అబ్దుల్ కలాం గారు మీద ప్రేమ తో అబ్దుల్ కాలం గారి బొమ్మని ఒక క్లోత్ మీద బంగారం తో చేశాడు.అబ్దుల్ కలాం గారి మీద ప్రేమ అందరికీ చాలా ఎక్కువ గా ఉంటుంది.దానికి నిదర్శనం ఇదే.
9.చార్లీ డక్ అనే అస్ట్రోనుట్ ఫ్యామిలీ ఫొటో నీ మూన్ మీద పడేశాడు.43 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చందమామ మీదనే ఉంది.ఆ ఫ్యామిలీ లో ఉన్న మనుషులు ఎంత అదృష్ట వంతులో.
10.ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం లోనే విడాకులు తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది.ప్రతీ వంద మందిలో ఒక్కళ్ళు మాత్రమే విడాకులు తీస్కుంటున్నారు.ఇతర దేశాల్లో అయితే ప్రతీ ఒక్కల్లో విడాకులు తిస్కుంటునే ఉంటారు.మన భారత దేశం లో సంప్రదాయాలకు ఎక్కువ విలువలు ఇస్తా కాబట్టి మనలో ఎవ్వరూ విడాకులు తిస్కుకోవలన్న చాలా మంది పెద్దలు సర్ద చెప్పుతారు.
ఇలాంటి మరిన్ని నిజాలు వీడియో రూపం లో చూడడానికి వెంటనే యూట్యూబ్ లో బిజీ వరల్డ్ ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి.

0 కామెంట్‌లు