ఒకటో తరికు అమావాస్య నాడు చేయాల్సిన పనులు

అమావాస్య నాడు ఇలా చేస్తే మీకు అన్నీ లాభాలే ... 

అమావాస్య పుష్య అమావాస్య గా పేర్కొన్న పడుతున్నటువంటి ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేసుకుంటారో వారి  జీవితంలో ఇప్పటివరకు ఉన్నటువంటి  కష్టనష్టాలను కూడా దూరం అయిపోతాయి అంతేకాకుండా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న  బాధలు అదే ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వారి నుంచి దూరం అయిపోతాయి మరి ఎవరైతే ఈ యొక్క కష్టాల నుంచి బయట పడాలని కుటుంబంలో సుఖ సంతోషాలు ఆర్థిక పరమైన అభివృద్ధి చూడాలని అనుకుంటారో  వాళ్లతో కూడా ఈ యొక్క పుష్య అమావాస్య మరియు  మౌని అమావాస్యగా  పేర్కొనబడినా వచ్చే రెండో నెల   ఒకటో తారీఖున ఉప్పు తో ఇలాంటి పరిహారని  తప్పక తెలుసుకోండి   వచ్చే మార్పులను చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.  మరి ఇంతకూ  చేయవలసిన పరిహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం అనీ అనుకుంటునరో వాళ్ళు  ఈ విషయనీ పూర్తిగా చదవండి అర్థమవుతుంది.  
రాబోయే  ఒకటో తేదీ పుష్య అమావాస్య మరియు మౌని అమావాస్య  గా పేర్కొనబడుతుంది. ఈ అమావాస్య కు  ఎంతో ప్రాశస్త్యం ప్రాముఖ్యత మన  తెలుగు లోగిలలో  ఉంటుంది. భారతదేశం లో అమావాస్య ఎంత ప్రాశస్త్యాన్ని ప్రాచుర్యాన్ని మన వేద పండితులు కాలగచేశారు.  కొన్ని ప్రాంతాలలో అయితే అమావాస్య రోజునే లక్ష్మీదేవి
lakshmi devi

పూజలు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అమావాస్యకు ఎంతో విశిష్టతను ఆపాదించారు,ఎందుకంటే ఆ యొక్క విశిష్టత వంటి రోజునే పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా చేసుకునే ప్రాంతాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు, అంతటి గొప్ప అమావాస్యను కొన్ని చోట్ల మాత్రం మంచిది కాదు అనుకుంటూ ఉంటారు, కానీ ఈ యొక్క  మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యమైన రోజు. అదేవిధంగా ఏపాటికో  గాని రానటువంటి రోజు అని ఆ వేద పండితులు పేర్కొంటున్నారు. ఇలాంటి అమావాస్య రోజున మీరు ఖచ్చితంగా చేయవలసిన  ఉప్పు పరిహారం  ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఉప్పు పరిహారం ? ఆశలు ఏమిటీ  ఈ ఉప్పు పరిహారం ?

ఉప్పు  ఈ మాట వినగానే మనకు గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా సముద్రం నుంచే ఉద్భవించడం జరిగింది లక్ష్మీదేవి తన పుట్టిన ఇల్లు  గా భావించినా  ఇటువంటి సముద్రగర్భం నుంచి వచ్చిన ఉప్పు కి ఎంతో గొప్ప విశిష్టతను ఇచ్చింది  ఎందుకంటే లక్ష్మీ దేవిని కొలిచినట్టే  ఈ యొక్క ఉప్పు ని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పుడైనా మీరు ఇంట్లో గమనించినట్లైతే క్రింద  ఉప్పు వేయకూడదని ఎక్కడపడితే అక్కడ ఉప్పు
salt,uppu,

తొక్క కూడదు అని ఇలా చెప్తూ ఉంటారు మంచి-చెడు అన్నిటి లోకి ఉప్పు కీ ముందు  ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కారణమేంటంటే ఉప్పు   నెగెటివ్ ఎనర్జీ  నీ దూరం  చేస్తుంది  అటువంటి శక్తి తో పాటుగా ధాన్యాలను అభివృద్ధి చేసే శక్తి కూడా ఉంది ఇది మన ఇంట్లో మన ఒంట్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి మన నుంచి పోతుందో అప్పుడు వెంటనే మన యొక్క జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అనేధి  స్టార్ట్ అవుతుంది ఈ నెగెటివ్ ఎనర్జీ పోవడానికి మనకు చాలా తక్కువ కాస్ట్ లో ఎప్పుడూ మనతో పాటు నిత్య ఉండేటటువంటి ఉప్పు అనేది చాలా బాగా సహాయపడుతుంది. 

మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున గాజు పాత్రలోకి ఈ ఉప్పు  తీసుకోండి ఈ ఉప్పు ని గాజు పాత్రలోకి తీసుకుని దాన్ని బీరువా కింద  ఎవరికీ కనిపించని ఎవరు తిరగని  ఛోటా  పెట్టేయండి అలా పెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ  యొక్క పాత్ర లో ఉన్నటువంటి ఉప్పుని మార్చుకోండి, ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు అనేది గ్రహిస్తుంది .  ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు అనేది డబ్బాలో పోసి  లేదా జాడీలో పోసి మూత పెటుకుంటాం కానీ మనం ఉప్పు నీ ఓపెన్  గా ఉండాలి అలా ఓపెన్ గా  ఉన్నటువంటి  ఉప్పు పై ఏ ముతా ఉంచకూడధు. అలా ఓపెన్ గా ఉంచిన  ఉప్పు వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది ఇది ఒక పద్ధతి. 

మరీ రెండో పద్దతి కూడా తెలుసుకుందామా ..?


  రెండు పద్ధతి ఏంటి అంటే మీరు ఒక మట్టి కుండా  తెచ్చుకుని ఆ మట్టి కుండా  లో  ఉప్పు నీ వేయండి. ఆ ఉప్పు  ఉన్నటువంటి ఆ మట్టికుండను జాగ్రత్తగా మీరు ఇంట్లోనే ఎవరు తిరగని ఛోటా  ఉంచండి అలా పెట్టుకున్న తర్వాత మీరు వారానికి ఒక్కసారి ఈ కుండ  లో ఉన్నటువంటి ఉప్పు  మార్చుకుంటూ ఉండండి మట్టి కుండ అనేది మళ్ళీ మీరు పెట్టేటప్పుడు వెంటనే శుభ్రం చేసుకోండి ఇలా పెట్టేటప్పుడు ఆ  కుండాకు చక్కగా కుంకుమ పసుపు బొట్టు పెట్టుకోవడం ఇంకా మంచిది.   ఈ యొక్క మట్టికుండను జాగ్రత్తగా ఎవరు తిరగని  చోట పెట్టుకుని ఆ కుండను మీరు ఏ రోజైతే ఆపుడు  ఉప్పు నీ మార్చుకుంటారో ఆపుడు  శుభ్రంగా కడిగి మళ్ళీ పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని కుండా నిండా  కొత్త ఉప్పు నీ  పెట్టుకుని ఉంచండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ నీ మనం ధూరం చేయచ్చు . 


 

మనం ఆ రోజు చేయవాలిసిన ఇంకొక పని..? అది ఏమిటి  అంటే .... 



ఆ రోజుకిరోజే చేయవాలిసిన పని ....

 పిల్లలు మరియు పెద్దలు పై  కూడా చెడు దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది చిన్న పిల్లలు బాగా ఉంటే చాలా ముద్దుగా ఉన్నారు అంటూ ఇష్టపడతారు పెద్దవాళ్ళు చాలా చక్కగా తయారై గాని అందంగా తయారై బయటకు వెళితే అలా  చూసి కూడా దృష్టి పెడతారు. అయితే కొంతమంది వీళ్ళు  అభివృద్ధి లోకి వచ్చేస్తున్నారు చాలా చాలా అభివృద్ధి పధం లో  ఉంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయో డబ్బులు ఇలా చూసిన  వాళ్లు అలా పైకి వచ్చేశారు  అని చెప్పి చెడు దృష్టి అనేది మన మీద పడుతూ ఉంటుంది. ఇది నరగోష నారగోష కీ నల్ల రాయి ఐనా  పగిలిపోతుంది అని పెద్దలు అంటూ ఉంటారు .మరి ఇలాంటి నరగోష మానవులకు తగిలితే కచ్చితంగా జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి నారాగోష  మనకు తగలకుండా ఉండాలి అంటే మనం చేవాలిసింది  ఏంటి అంటే? ఈ అమావాస్య రోజున చక్కగా దిష్టి  తీసేసుకోండి ఇది ఎవరికివారు ఐఎన  తీసుకోవచ్చు లేదా పెద్దలు పిల్లలకి తీయచ్చు  పిల్లలకు తీసేటప్పుడు పిల్లల తూర్పు ముఖంగా నిలబెట్టి ముందరా  వైపు మూడు సార్లు వెనకవైపు మూడు సార్లు దిష్టితీసి ఆ  యొక్క ఉప్పు నీ ఎవరు తిరగని చోట వేయటం కానీ  లేదా  వాటర్సింక్   లో ఉప్పు వేసి ఆ వాటర్ ద్వారా ఈ ఒక ఉప్పుని కరిగిపోయేలా చేసుకోవడం గాని చేసుకోవాలి. పెద్ధవళ్లు ఐతే  దూరంగా వెళ్లి పోయి వాళ్ళతో పాటు కవర్ లో ఉప్పు నీ తీసుకుని  వెళ్ళి  అక్కడికి వెళ్ళాక గుప్పిట్లోకి తీసుకొని తల మీద మూడు సార్లు తిప్పుకుని వాళ్ళ చుట్టూ వాళ్ళు మూడు సార్లు తీపుకున తర్వాత ఉప్పు  పడవేసి  వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇలా చేయడం ద్వారా కూడా నార దృష్టి నరగోష అనేది పోతుంది ఈ పరిహారాన్ని ఏదైనా కూడా పాటిస్తే చక్కగా మీ యొక్క జీవితంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్దికపరమైన ఇబ్బందులు అనేవి దటీ పోవడమే కాకుండా ఇకపై ఆర్థిక అభివృద్ధి చెందుతారు..

  నేను పైన చెప్పిన విధంగా చేసి అందరూ సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్నాను.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు