కివి పండు తినడం వల్ల కలిగే లాభాలు
ప్రకృతి అనేక రకాల ఫలాలు మనకు అందిస్తుంది .కొన్ని మన ప్రాంతంలో దొరుకుతాయి. మొన్నటి వరకు కొని ప్రాంతాలకే అంకితం ఆయిన కివి, ఈ రోజుల్లో మార్కెటింగ్ చాలా బాగా డెవలప్ కావడం వల్ల అన్ని ప్రాంతాల్లో కి ఈ పండ్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. మరి అలాంటి సదుపాయం ఈరోజుల్లో ఉంది కాబట్టి. చిన్న చిన్న నగరాల్లో కూడా కూడా కివి ఫ్రూట్ బాగా దొరుకుతున్నాయి. ఈ కివి ఫ్రూట్ కొద్దిగా ఖరీదైన ఆపాటికీ, ఫలితాలు చాలా చాలా ఎక్కువగా ఉంది .మరి ఇక్కడినుంచి ఎప్పుడన్నా మీకు కివి ఫ్రూట్ కనపడితే, ఉపయోగాలు తెలిసినప్పుడు దానికి మన డబ్బుల్ని పెట్టాలి. జంక్ఫుడ్స్ వంటి హానికలిగించే రుచికరమైన ఆహారాలు ఖర్చుపెట్టడానికి వెనుకాడారు.. మీరు ఆ జంక్ కీ పెటే అంత రేట్ కాదు కదా ,మరి ఇలాంటి కివి ఫ్రూట్ ని తింటే ఎన్ని లాభాలో, ఈరోజు మీరు చెప్తే ఇంటరెస్ట్ పెడతారని,అంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత నిరూపించిన వాటిని మీకు అందిస్తే బాగా వింటా అర్థం చేసుకుంటారు. ఆచరించడానికి వెనకాడకుండా ముందుకు వెళతారు.చిన్న వయసు లోనే బిపి లు అలంటి వల్లకి ఉపయోగాలు
బాడ్ కొలెస్ట్రాల్ ldl మరియు ట్రైగ్లిజరైడ్ బ్లడ్ లో ఫట్ అని మాట.ఈ రెండు 30% తగ్గాయి. 8 వారాల్లోనే కొంతమందికి ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే మందు ప్రారంభించామన్నారు.మందు ప్రారంభించడానికి బదులు ఇలాంటి మంచి ఆహారాలు మనం తీసుకున్నప్పుడు మంధు లాగా ఈ 30% ట్రైలర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కివి ఏ 8 వారాల్లో తగ్గించింది కదా.రెండు నెలల్లోనే రోజు కదా కివి ఫ్రూట్ 100 గ్రాములు రెండు మూడు నాలుగు తీసుకోగలిగే ఎంతమందిఫలితం కనపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలకు ఎంత మన దగ్గర అయితే మన ఆరోగ్యం అంత పెరుగుతూ ఉంటుంది.మరి ఈ రకమైన ఎల్ డి ఎల్ తగ్గిస్తుంది నిరూపించిన వారు2009వ సంవత్సరంలో తాయిపీ మెడికల్ యూనివర్సిటీ తైవాన్ వారు జనరల్ గా ఈ పరిశోధన చేసి ఇచ్చారు.కివి తో
ఇందులో సుమారుగా 83 శాతం నీటి శాతం ఉంటుందన్నమాట.మామూలుగా ఈ కివి ఫ్రూట్ లో 93 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంది బత్తాయి నారింజ ,కమల, వీటితో పోలిస్తే రెట్టింపూ .ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో పాటు ఇందులో ప్రధానంగా ఏఈ ఏ సి అనే యాంటీ ఆక్సిడెంట్ఎకు గా ఉందట యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి తో కలిపి పని చేయడం వల్ల స్పెషల్గా మనకి ఈ జలుబు దగ్గు రాకుండా నిరోధించడానికి ఈ యాంటీఆక్సిడెంట్ కాంబినేషన్ తో కలిసి పనిచేయడం ఈ బెనిఫిట్ వస్తున్నదని ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కువమందికి జలుబు ,రొంప ఇలాంటి సమస్యలు వచ్చే వారికి కివి ఫ్రూట్ ద్వారా వచ్చే ఫలితం స్పెషల్ గా ఉపయోగపడుతుంది .అంటే ఇలాంటి అనేక చక్కటి లాభాల కొరకు ప్రకృతి ప్రసదించిన ఆహారాల్లో ఉంటాయి .ముఖ్యంగా కివి ఫ్రూట్ లో స్పెషల్ గా సైంటిస్టు స్పెషల్ పరిశోధన ద్వారా అందించారు కాబట్టి, మనం ఇలాంటి మంచి మంచి ఆహారం తినే ప్రయత్నం చేయగలిగితే, మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.

0 కామెంట్‌లు