మీరు కొత్తగా జిమ్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు,మీరు బరువు తగ్గాలా,లేదా బరువు పెరగాల అనే విషయం మీరు తెలుసుకోవాలి.బరువు తగ్గాలి అనుకుంటే మీరు తిస్కోవల్సింది కార్డియో అని పిలవబడే ఒక ప్యాకేజీ,మీరు ఒకవేళ బరువు పెరగాలి అని అనుకుంటే మీరు టిస్కోవల్సింది స్త్రెంత్ అని పిలవబడే ప్యాకేజీ.
మీరు వెళ్లిన జిమ్ లో మొదటి గా అడగాల్సిన విషయం.ఈ జిమ్ లో ఉన్న వస్తువులతో బరువు తగ్గవచ్చ,తగ్గడానికి కుదిరితే కార్డియో కి నెలకి ఎంత,ఒకవేళ మీరు బరువు పెరగాలి కండలు రవళి అనుకుంటే స్త్రెంగ్త్ ట్రైనింగ్ కి నెలకి ఎంత అనే విషయం తెలుసుకోవాలి.
పైన చెప్పిన విషయాలు తెలుసుకున్న క మీరు ఎం అవ్వాలి అనుకుంటున్నారో దాని బట్టీ మీ ప్యాకేజీ నీ సెలెక్ట చేస్కోండి.
జిమ్ కి బరువు తగ్గడానికి వెళ్తే మీరు తిస్కోవల్సిన డైయట్
పొద్దున్న లేవగానే వేడి నీరు లో నిమ్మకాయ,తేనె వేసుకుని తాగాలి,తరువాత ఒక అరగంట ఆగి ఒక టీ గ్లాస్ ఓట్స్ తినాలి,అది అయ్యిన తరువాత అన్నం తినడానికి గంట ముందు వెజ్ సలాడ్ తినాలి,అన్నం లో బ్రౌన్ రైస్,చికెన్ తినాలి.అది అయ్యిన తరువాత మూడు గంటలకి గ్రీన్ టీ,మరి గోల్డ్ బిస్కెట్స్,డేట్స్,తినాలి,జిమ్ చేసిన తరువాత ఒక 5 గుడ్లు తినాలి.రాత్రి పడుకునే ముందు ఒక 3 చపాతీ తినాలి.ఇంకా అంతే మజ్జిక తగి పడుకోండి సల్లగ.
జిమ్ కి బరువు పెరగడానికి వెళ్ళే వారు తినాల్సిన తిండి.
మార్నింగ్ లేవగానే రాత్రి నానపెట్టి పెసలు,ఎదిశనక గుళ్ళు,కిస్మిస్,తినాలి.తరువాత టిఫిన్ లాగా పెరుగు అన్నం తినలి,అది అయ్యాక ఏదో ఒక పల్ల రసం తాగాలి,మధ్యాహ్నం అన్నం లో చికెన్ తినాలి,మూడు గంటలకు బనానా,స్వీట్ పొటాటో,వంటి అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తినాలి,పాలు తాగాలి అలానే జిమ్ కి వెళ్ళే ముందు బ్రౌన్ బ్రెడ్,మరియు పీనట్ బటర్ తినాలి.జిమ్ అయ్యాక మళ్ళీ అరటిపళ్ళు,ఎదిసనక గుళ్ళు,గుడ్లు,తినాలి.రాత్రి పడుకునే ముందు మళ్ళీ అన్నం తిని పడుకోవాలి.

0 కామెంట్‌లు