తోక తో జన్మించిన బాలుడు:baby with tail in brazil telugu complete details

తోక తో జన్మించిన బాలుడు

మనం ఇప్పటి వరకు మూడు కళ్ళతో పుట్టిన వాళ్ళని అలానే చేతికి ఆరు వేళ్ళతో పుట్టిన మనుషులని ఎందరిని చూశాం,కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విష్యం తోక తో పుట్టిన బాలుడు గురించి.


    ఈ సంగటన విన్నప్పుడు మీరు కచ్చితంగా ఆశ్చర్య పోయిఉంటారు,ఇలాంటి పుట్టుకలు ఏదొక లోపాలు వల్ల జరుగుతాయ్ అని డాక్టర్ లు కొన్ని సందర్బలలో తెలియజేశారు.అయితే ఇప్పుడు ఈ తోక తో పుట్టిన బాలుడు ఎక్కడ పుట్టాడో డాక్టర్లు ఆ తోక ని ఏం చేశారో ఇప్పుడు తెలుస్కుందాం. 

బ్రజిల్:బ్రజిల్ లోని ఫోల్ట్ లేజ లో ఒక బాలుడు 12సెంటిమీటర్ల పొడవైన తోక తో జన్మించాడు.ఇలాంటి సంగటన వైద్య రంగం లో ఎప్పుడు చూడలేదు అని వైధ్యులు పెర్కున్నారు.ఆ బాలుడు కి నెలలు నిండా లేధు,ఆ నెలలు నిండని బాలుడు కి పిరుధు నుంచి తోక వచ్చింది ,అంతే కాకుండా దాని చివర ఒక బంతి రూపామ్ లో ఒక గుండరమైన ఆకారం ఏర్పడింది.

        ఆ తోక లో ఏటువంటి ఏముకలు లేవు అని డాక్టర్ లు చెప్పారు,అలానే ఆ శిశువు నాడీ వ్యవస్తా కు ఆ తోక కి ఎటువంటి సమంధం లేధు అని డాక్టర్ లు ఆ తోకని తీసివేశారు.ఒకవేళ ఆ తోక కి నాడీ వ్యవస్తా కు ఏమన్నా సమందం ఉంటే,ఆ తోక ని తీసివెయ్యడం కుదిరేది కాదు,అటువంటి సమంధాలు లేకపోవడం వల్ల డాక్టర్ లు సులువు గా ఆ తోక ను తీసేశారు,


 

ఇలాంటి విష్యాలు మరి కొన్ని ఎక్కడ ఎక్కడ ఎలా జరిగాయో తెలుస్కుందాం

 న్యూ డెల్లి:డాకలో ఒక హాస్పిటల్ లో ఒక శిశువు రెండు తలలతో జన్మించింది.ఆ శిశువు కు తలలు తప్ప మిగతా బగలన్నీ సదరణంగానే ఉన్నాయి.

 మధ్యప్రదేశ్:ఈ రాష్ట్రం  లో ఒక మహిళకు రెండు తలలు మూడు చేతులతో కవలలు పుట్టారు,రెండు తలలు తో ఒక బాలుడు పుడితేనే విచిత్రం అనుకుంటుంటే,రెండు తలలు మూడు చేతులతో ఇద్దరు పిల్లలు పుట్టారు.

   ఒడిశ లో కూడా ఇలానే రెండు తలలు మూడు చేతిలతో కమలాలు పుట్టారు.

తెలంగాణ :ఈ రాష్ట్రం లో ఔట్టిన బిడ్డ 24 వెల్ల తో పుట్టాడు,అక్కడ జనం అంతా ఎంతో వింతగా చూశారు.

  ఇలా రకరకలుగా పుట్టిన పిల్లల్ని చూసి వల్ల తల్లి తండ్రూ లు ఎంతో బాధ పడతారు,అలా విచిత్రం గా పుట్టడానికి కారణాలు ఎంతో ముందే తెలిస్తే అందరూ జాగ్రత్త పడతారు, కానీఏది ముందుగా తెలుస్క్లొడమ్ ఒక సాదారణ మానవుడు వల్ల కాదు,అంతా ఆ దేవుడు రాసిన సృస్తి,ఆ సృస్తి లో మనం కేవలం పాత్రదారులమ్ మాత్రమే.దేవుడు ఎచిన దానికి మనం యెప్పుడు కృతజ్ఞత గా ఉండాలి.
    ఇటువంటి రకంగా పిల్లలు పుట్టకూడదు అంటే తల్లి ముందుగానే అన్నీ సవ్యంగా ఉయిన్నాయో లేవో తమ ఆరోగ్యం బాగుందో లేదో,పోషక ఆహారం తింటున్నారో లేదో తేలుసుకుంటే,ఇటువంటి సంగటనలు చూడాల్సిన  పరిస్తితి రధు.
నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తా చూడండి
    ఒక మూడు సంవత్సరాల క్రితం మా ఇంటి పక్కన ఒక గర్భిణీ అక్క ఒక రోజు పొట్ట లో చాలా నొప్పి గా ఉంది,ఏదో ల అనిపిస్తుంది అని డాక్టర్ దగ్గరికి తిస్కెళ్లరు,ఆ అక్కకి తన కడుపులో ఉన్న బిడ్డ ఏదో తేడా గ ఉన్నాడు అని అనిపించింది,డాక్టర్ కి చెప్పింది ఆ దిక్టర్ అలానే ఉంటది అమ్మ నువేం  ఏమి కంగారు పడకు ఏమి కాదు అని చెప్పింది,
     ఆ అక్క చాలా రోజు వల్ల ఇంట్లో వల్లతో అలానే చెప్తూ ఉంది,కానీ ఎవ్వరూ అంత సీరియస్ గా తిస్కొలేదు,ఆ అక్క కి డెలివరీ రోజున చాలా ఇబ్బంది పడింది,తీర చూస్తే ఆ అక్క కి రెండు తలకాయలతో ఉన్న బాబు పుట్టాడు,ఆ బాబు నీ చూసి ఆ అక్క చాలా బాధ పడింది.
   అలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసుకి చాలా ఇబ్బంది గ బాధ గా ఉంటుంది.
విచిత్రమైన పుట్టుకకు కారణాలు చూద్దాం
*మన తల్లి తండ్రులు అలానే మన తాత ముత్తాతలు జెనెటిక్స్ లోపం వల్ల ఇలా వింతగా పుడతారు
*ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు డ్రగ్స్ టిస్కున్న అలానే సిగరెట్ కాల్చిన,మద్యం సేవించి ఇలాంటి వింతలు జరిగే అవకాశం ఉంది.
*క్రీము కీటకాలు వల్ల,అలానే తల్లి కేర్ తిస్కొకపోవడం వల్ల కూడా జరుగుతాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి.
బిడ్డ ఆరోగ్యం గా ఉండాలంటే తల్లి ఎం ఎం జాగ్రత్తలు తిస్కోవలో ఇప్పుడు చూద్దాం
    మొదటి సారిగా తను ప్రిగ్నంట్ అయ్యాను అని తెలిసినప్పటి కనుంచి చాలా జాగ్రత్త గా ఉండాలి తల్లి.సమయానికి సరైన ఆహారం తిస్కోడం,ఎక్కువ గా పల్లు కూరగాయలు తినడం,అలానే రోజు నడవడం,మంచి మంచి ఆహారం తింటూ,అలానే ఎం ఎం తినకూడదు అనేది కూడా తెలుసుకోవాలి.
  తల్లి మోధాటీ మూడు నెలలు కొంచుం అశ్రద్ద గా ఉన్న తరువాత నెలలు మాత్రం చాలా జాగ్రత్త గా ఉండాలి.అల కాదు అని జాగ్రత్త లేకుండా ఉంటే తల్లికి బిడ్డకి కూడా చాలా ప్రమాదం వస్తుంది.ఈ పరిస్తితి లో ఉన్న తల్లిన తన భర్త చాలా జాగ్రత్త గా చుస్కోవలి,ఎలా అంటే ఒక గాజు బొమ్మ లాగా,మనం ఎంత కాస్త పడిన మన పిల్లల కోసమే,మనం ఎం చేసిన మన పిల్లల కోసమే,అలాంటి పిల్లలకి కనే సమయం లో తండ్రి జాగ్రత్త లు తిస్కిడం అనేది చాలా ముఖ్యమైనది.
     పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యం గ ఉండాలంటే,తల్లి కూడా కచ్చితంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి,తల్లికి ఎంత మంచి ఆహారం పెడితే అంత మంచిది,ఆ ఆహారం ఆ తల్లికి ఒక్కలకే కాదు తమ బిడ్డ కి కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోండి,తల్లి ఆకర నెలలు సమయం లో చాలా జాగ్రత్త గా ఉండాలి,తల్లిని తరుచుగా హాస్పిటల్ లో చెక్ చేపిస్తు ఉండాలి.ఎలాంటి ఇబ్బందీ ఉన్న వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలి.ఈ సమయం లో మీరు కొంచం అశ్రద్ద గా ఉన్న చాలా బాధలు చాలా ఇబ్బందులు పడల్సివస్తుందు.
    ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే  వెంటనే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రయిబ్ చేస్కోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు