బాలికపై వాలంటీర్లు అత్యాచారం

బాలిక  పై అత్యాచారం చేసిన వాలంటీర్స:

ఆంధ్రప్రదేశ్ న్యూస్: మన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వేవాస్ధా  గురించి మనకి తెలిసిందే కొన్ని మంచి పనులు చేయగా మరికొన్ని  పనికిమాలీన పనులు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గొప్ప గా  తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వేవాస్ధాను  కొంత మందీ వాలంటీర్లు బ్రష్టు పటిస్తునారు.
    అందరి వాలంటీర్ లని తప్పు బట్టడం కరెక్ట్ కాదు,అలా అని అందరూ మంచోల్లే అనడం కూడా తప్పే,వాలంటీర్ అన్న వాళ్ళు  ప్రజలకు ఎంతో మర్యాధ గా ఉండాలి అలాంటి వాలంటీర్ ఒక మహిళా పై చేసిన దారుణం చెప్పడానికి నాకు నోరు రావడం లేధు,కానీ ఇలాంటి మనుషుల గురించి మనం అందరం తెలుసుకోవాలి.


తాజాగా  శ్రీకాకులం జిల్లా లో జరిగినా ఓకా సంగటన అంధరిని చాలా బాధ  పరిచింది . శ్రీకాకులం జిల్లా వీరఘట్టం మండలం  నడుకూరులో  ఒక దారుణం జరిగింది . అక్కడ గ్రామ వాలంటీర్ గా పనిచేసే ఇద్దరు వాలంటీర్ లు ఈ చెడ్డ పనికి  వడికట్టారు . ఆ ఇద్దరు వాలంటీర్ లు ఆ గ్రామానికి చెందినా బాలిక పై అత్యాచారానికి పాల్పడినా విష్యం ఆలస్యం గా వెలుగులోకి వచింది.

కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులూ వస్తుండటం తో ఆ బాలిక తలిదండ్రులు ప్రశ్నించగా చాలా బాధతో వాల్ల తల్లి తండ్రులకి చెప్పింది 
విష్యం బయటకు వచ్చిన  వెంటనే ఆ బాలిక తలితండ్రులు బాలికను ఆసుపత్రి లో చెరిపించారు.
ఈ  సంగాటనా గురించి ఆమె తలిదండ్రులు పోలీసులుకూ  రిపోర్ట్  చేశారు .

ఇలాంటి సంగటనలు మన ఆంద్రప్రదేశ్ లో ఎన్నో జరుగుతున్నై.ఈ విదంగా జరుగుతున్నై అని చెప్పుకోడానికి నాకు చాలా సిగ్గు గా ఉంది.ఇలాంటివి జరగకుండా జాగ్రత్త లు తీస్కోవాలని మన సీయం గారిని కొరాలి.
         ఇలా మన చుట్టూ ఉండే మనుషులే మనకి ఇలాంటి బాధలు తెస్తుంటే ఇంకా ఎవర్ని నమ్మలన్న చాలా కష్టం గా ఉంటుంది.ఎవర్ని నమ్మలో ఎవర్ని నమ్మకూడధో కూడా తెలియని పరిస్తితి వచ్చింది.

   ఇలాంటి సంగటన చాలా జరిగాయి,
      పెదకూరపడు గ్రామమమ్ లో ఒక వాలంటీర్ ఒక మహిళా స్నానం చేస్తుంటే చూడటం లాంటి చెండాలమైన పని చేశాడు. 
నాకు ఈ విష్యం చెప్పాలంటే చాలా అసహ్యంగా ఉంది.మన రాస్ట్రమ్  లో ఇలాంటివి జరుగుతున్నై అంటే మనకే సిగ్గు చేటు,ఆ వాలంటీర్ చూడటమే కాకుండా ఆ మహిళను చూసి సైగల్ చేయడం,ఆ అమ్మయకి చాలా బాధను  కలగ చేసింది.
                   మీ అభిప్రాయం మాకు కామెంట్ చేసి తెలపగలరు 
       



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు