దెయ్యాలు శివలయన్ని కట్టాయి,devils consturcted Temple

 దెయ్యాలు కట్టిన శివాలయం 

              
పురాతన కాలం లో కట్టిన దేవాలయల నిర్మాణం అప్పటి రాజులో  లేదా మునులో కట్టేవారు,కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయం దెయ్యాల చేత కట్టబడింది.ఈ మాట వింటే మీకు కొంచుం ఆశ్చర్యం కలగవచ్చు,కానీ నేను చెప్పేది అక్షరాల నిజం.

    మీ అందరికీ ఆలోచన వచ్చి ఉండచ్చు దేయ్యలకి దేవుళ్లకు పడదు కదా అలాంటిది దెయ్యాలు శివుడికి ఆలయం కట్టాయి అని అంటే ఏంటి అని.ఇప్పుడు నేను చెప్పబోయేది శ్రద్ధగ చదవండి,దెయ్యాలు శివుడికి ఆలయం ఎలా కట్టాయి తెలుస్తుంది.
     ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే కర్ణాటక లోని దొడ్డబల్లపురం,దేవనిహల్లి మార్గం లో  ఉంది.ఈ ఆలయం పేరు బొమ్మవర సుందరేశ్వర ఆలయం.ఈ ఆలయాన్ని మీరు పైన చదివినట్టే దెయ్యాలు నిర్మించాయి.

    ఈ ఊరిలో దెయ్యాలు బుచ్చయ్య అనే ఒక దెయ్యాల మాంత్రికుడు ఉండే వాడు.కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఊరంతా దెయ్యాలు ఉండేవి.అయితే ఈ దెయ్యాల మాంత్రికుడు అయిన బుచ్చయ్య ఒక రోజు శివుని గుడు కట్టాలి అని కడతాం మొదలుపెడితే,ఒక రోజు రాత్రి ఆ గుడి ని దెయ్యాలు పడకొట్టేస్తాయి.

అప్పుడు బుచ్చయ్య కి చాలా కోపం వస్తుంది ఎం చేయాలి అని ఆలోచించి తనకి ఉన్న శక్తులను వాడి ఆ దెయ్యాలను వస పరచుకుని,ఆ దెయ్యాల జుట్టు కత్తిరించి,వాటిని రోకలబండ కి వేసి కట్టేశాడు.
        
        మాజుట్టు మాకు ఇవ్వమని దెయ్యాలు గోల పెట్టాయి, ఏడ్చయ్, అప్పుడు ఆ దెయ్యాల బుచ్చయ్య వాటికి ఒక ఆర్డర్ వేశాడు ఏమిటి అంటే,తక్షణమే దేవాలయం నిర్మించడం మొదలపెట్టమని.వెంటనే ఆ దెయ్యాలు ఆలోచించకుండా ఆ ఆలయాన్ని నిర్మించాయి.

 ఈ గుడి ప్రత్యేకం ఏమిటంటే.

* ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు ఉంటాయి
*మొదట్లో ఈ ఆలయం లో ఎలాంటి విగ్రహం పెట్టలేదు.
*50ఏళ్ల క్రితం ఆ గ్రామం లో ఉన్న త్రాగునీటి చెరువు త్రవ్వే సమయం లో 8 అడుగుల శివ లింగం దొరికింది.
*ఆ శివలింగాన్ని ఏ విగ్రహం లేని ఆ దెయ్యాలు కట్టిన గుడిలో పెట్టారు.
*దేశం లో అయిదు చోట్ల మాత్రమే ఇంత పెద్ద విగ్రహం ఉంది.
*నూరు శాతం ఈ దేవాలయాన్ని దెయ్యలే కట్టాయి.
     ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరికి అయిన దెయ్యాలు పీడిస్తున్న,దెయ్యాలు బాధ పెడుతున్న ఈ దేవాలయంను దర్శించుకుంటారు,ఈ దేవాలయాన్ని దరిసిస్తే పట్టిన దెయ్యం వదులుద్ది అని అంటారు.
     

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు