దీపావళి సందర్భంగా పెట్రోల్ మరియు డీజిల్ దర తగ్గించి ప్రభుత్వం ఊరట కలిగించింది.
ఇంతకు ముందు భారీగా పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు ప్రజలు చాలా మండిపడ్డారు,అయితే దీపావళి కారణంగా ప్రజలకి ఆనందం కలిగించాలి అనే ఉద్దేశం తో డీజిల్ పై 10 రూపాయలు అలానే పెట్రోల్ పై 5 రూపాయలు తగ్గించారు.
డబ్బు ఉన్న ప్రజలకి ఈ అయిదు,పది తాగించడం పెద్ద ఆనందం కాకపోయినా.మధ్య తరగతి ప్రజలకు,అలానే రైతులకి చాలా ఆనందం కలిగించే విషయం.
వివిధ రాష్ట్రాల్లో ఎంత ధరలు తగ్గయో ఇప్పుడు చూద్దాo.
ఉత్తరాఖండ్ పెట్రోల్: 7/- రూపాయలు
కర్ణాటక డీజిల్ మరియు పెట్రోల్:7/- రూపాయలు
అస్సాం పెట్రోల్ మరియు డీజిల్:7/- రూపాయలు
త్రిపుర పెట్రోల్:12/- రూపాయలు
త్రిపుర డీజిల్:17/- రూపాయలు
ఉత్తర ప్రదేశ్ పెట్రోల్:12/- రూపాయిలు
పెట్రోల్ ధర అధికంగా 12/-రూపాయలు తగ్గాయి.
డీజిల్ ధర అధికంగ 17/- రూపాయలు తగ్గాయి.
పెట్రోల్ మరియు డీజిల్ ధర పై కేంద్ర ప్రభుత్వము తిస్కున్న నిర్ణయం పై చాలా ఆనందం గా ఉంది.పెట్రోల్ మరియు డీజిల్ ధర లు తగ్గడం వల్ల సామాన్య ప్రజలకు చాలా లాభం ఉంటుంది.అలానే ఆటో ధరలు తగ్గుతాయీ,అలానే ఎగుమతి దిగుమతి ధరలు తగ్గుతాయి.
ఇవి తగ్గడం వల్ల కూరగాయ ధరలు అలానే సమన్లు ధరలు చాలా వరకు తగ్గుతయి ఇవి పేద కుటుంబాలకు చాలా ఉపయోగం కలిగిస్తుంది.

0 కామెంట్‌లు