దీపావళి రోజు ఈ పనులు ఆశల చెయ్యకండి
దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది టపాసులు.చిన్న పిల్లలకి అయితే అన్ని పండగలకన్న దీపావళి అంటే చాలా ఇష్టం.ఈ దీపావళి రోజు పిల్లలందరూ టపాసులు ఉదయాన్నే యండలో పెట్టీ యండ పెట్టుకుని రాత్రి ఎప్పుడు అవుద్ద అని ఎదురు చూస్తారు.పెడ్డలైతే పొద్దునే లేచి తలంటు పోసుకుని లక్ష్మి దేవికి ఇంట్లో మరియు వల్ల వ్యాపారం ప్రదేశం లో పూజిస్తారు.
ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మి దేవికి మీటాయి పెట్టీ అది అందరూ ప్రసాదంగా తీసుకుంటారు.రాత్రి అవ్వగానే ఇక ఊరంతా తపసులతో గందరగోళం ఉంటుంది.పిల్లలకి కి మహా ఆనందం.
అయితే దీపావళి రోజున చెయ్యకూడని కొన్ని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
*పొద్దున్నే స్నానం చెయ్యకుండా ఉండటం.
*స్నానం చేశాక దేవుడికి దణ్ణం పెట్టుకోకపోవడం.
*స్నానం చేశాక నుదుటిన బొట్టు పెట్టుకోకపోవడం.
*తలక స్నానం చెయ్యకుండా ఉండటం.
*టపాసులు కాల్చే సమయం లో సిల్క్ వస్తారలు ధరించడం.
*బాంబ్ లు కాల్చే సమయం లో బాంబ్ లకు దూరం ఉండకపోవడం.
*బాంబ్ లు కల్చక చేతులు శుభ్రం చేసుకోకపోవడం.
పైన చెప్పబడినవి అన్ని మన మంచి కోసమే కాబట్టి దయచేసి అందరూ పాటించండి.
ఇప్పుడు సరదాగా కాసేపు పిల్లల ఆనందం గురించి మాట్లాడుకుందాం.
హిందూ పిల్లలకి ఉన్న అన్ని పండగలకాన్న దీపావళి అంటే మహా ఇష్టం.పిల్లలందరూ దీపావళి వచ్చే వారం ముందే బొమ్మ తుపాకీ లు కొనుకుని గోల గోల చేస్తారు.
దీపావళి కి బాంబ్ లు కొనమని ఇంట్లో ప్రాణం తీస్తారు.ఇంకా దీపావళి పండుగ రాకముందే దీపావళి లాడ్రి లు కిరణ దుకాణాల్లో పెడతారు.ఇక పిల్లలందరూ అక్కడ లడ్రీ వేసి గెలిచిన సమానం నీ కల్చుకుంటు ఉంటారు.దీపావళి రోజున కొత్త బట్టల్ వేసుకుని మహా ఆనందం గా ఉంటారు.
నా చిన్న తనం లో నేనేం చేసే వడ్నో చెప్తా చూడండి.
నేను దీపావళి సమానం మ నాన్న గారితో ఒక మూడు రోజులు ముందే కొనిపించుకునే వాడ్ని.అవి ఆ మూడు రోజులు సుబ్బరంగా ఎండపెట్టే వాడ్ని ఎందుకంటే అందరి బాంబులు కన్న నవే గట్టిగా పెలలి అని.ఇక దీపావళి రోజున పొద్దునే లేచి స్నానం చేసి దేవుడికి దన్నం పెట్టుకుని,ఆరోజు ఇంట్లో చేసిన ప్రసాదాలు అన్ని చక్కగా తిని సాయంత్రం ఎప్పుడు అవుద్ధ అని కూర్చునే వాడ్ని,సాయంత్రం అయిదు అవ్వగానే మ అమమ కొంగు పట్టుకుని,అమ్మ దీపాలు వెలిగించు,
ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మ బ్లాగ్ ను ఫాలో అవ్వండి.

0 కామెంట్‌లు