Top amazing Facts Telugu

  • అమెరికాలో ఒక లేడీ 2004 డిసెంబర్ 16న ఒక తల్లి పొట్ట చీల్చి కడుపులో ఉన్న బేబీ ని కిడ్నాప్ చేసింది.అసలు ఆ కిడ్నాప్ ఎలా జరిగిందంటే ఎనిమిది నెలల గర్భవతి గా ఉన్న బొబ్బి జో స్టిన్నెట్ అనే తల్లికి ఆన్లైన్ చట్ లో లిసా అనే ఆమె పరిచయం అయింది, తను కూడా గర్భవతిగా ఉన్నానని చెప్పింది. స్తిన్నెట్ ఇంట్లో ఉన్న కుక్క పిల్లనీ దత్తత తీసుకుంట అని ఇంటికి వచ్చి. వాళ్ల ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని  స్తిన్నేట్ నీ కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొట్ట చీల్చి . బిడ్డను తీసుకెళ్ళి పోయింది.తర్వాత పోలీసులు ఆమెను  పట్టుకున్నారు. ఆ బేబీ ఇప్పటికీ బతికే ఉంది ఆ బాబు కి ఇప్పుడు పదహారేళ్ళ వయసు.    అలా 16 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ లిసా కి మరణ శిక్ష వేశారు  .

  • గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వారి యొక్క అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు మనుషులు తయారు చేసిన అతిపెద్ద జింజర్ బ్రెడ్ ఎంత ఎత్తున ఉంటుంది? ఎక్కడ ఉంటుందొ తెలుసా?          నార్వేలోని ఓస్లో లో ఐక్య ద్వారా తయారు చేయబడి. నవంబర్ 9 2009న మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని కనబడింది.దీని బరువు 651 కిలోగ్రాములు. 
ginger bread , bread




  • జి ఎఫ్ అనే ఒక జర్మన్ కార్ కంపెనీ,వరల్డ్  లోనే ఫస్ట్ టైం ట్రాన్స్ పేరెంట్ కార్ ని తయారుచేసింది.ఈ కార్ మొత్తం హైడెన్సిటీ హెవీ డ్యూటీ గ్లాస్ తో డిజైన్ చేశారు.ఇది నార్మల్ కార్ మెటీరియల్ కన్నా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది.


  • యాక్చువల్ గా భూమి మీద రోజుకి 24 గంటలు ఉండవు.కరెక్ట్  గా చెప్పాలంటే రోజుకి 23 గంటల 56 నిమిషాల నాలుగు సెకండ్లు ఉంటుంది.


  •  మనం బర్ కోడ్ స్కానర్ చూస్తాం కదా,మనం ఆ బర్ కోడ్ బ్లాక్  లైన్స్ ని స్కాన్ చేస్తుంది అనుకుంటాం.కానీ ఆ స్కానర్ బ్లాక్ లైన్స్ మధ్యలో  ఉండే వైట్ స్పేస్ నీ స్కాన్  చేస్తుంది.

bar code , barcode scanner


  •  ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది నార్మల్ ఆకు కాదు.ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనిషి కృత్రిమంగా తయారు చేసిన ఆకు ఇది వాటర్ నీ కార్బన్ డయాక్సైడ్ నీ అబ్జర్వ చేసుకుని ఆక్సిజన్ నీ ఇస్తుంది.


  •  ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 27 వేల చెట్లను కట్ చేసి.వాటితో టాయ్లెట్ పేపర్స్ ని తయారు చేస్తారు.
paper , toilet , toilet paper



  • దోమలు ఎక్కువగా డార్క్ గా ఉండ్ కలర్స్ కే ఎట్రాక్ట్ అవుతాయి.  బ్లాక్ అర్ బ్లూ కలర్స్. ఒకవేళ మీరు బ్లాక బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే. మిమ్మల్ని దోమలు కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
dark, black, black shirt



  • ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ ఎక్కడుందో తెలుసా అది మన ఇండియాలో అయితలేదు. అది కంబోడియా అనే దేశంలో అంఘకర్ లో ఉంది.
temple, gopuram, hindu temples



  • క్వీన్ ఎలజబెత్ ఇప్పటికి కూడా తన కిరీటం మీద మన ఇండియా ఇచ్చిన డైమండ్ ని పెట్టుకొని ఉంటుంది ఇది ఈ వరల్డ్ లోనే  అతిపెద్ద డైమండ్.



  •  2001లో ఒక బ్లూవేల్ బోర్డ్ పక్క నుండి వెళుతున్నప్పుడు బోట్ యొక్క ప్రోపెల్లర్ తగిలి ఇలా కట్ అయిపోయింది.అప్పుడు ఆ బ్లూ వేఎల్ కి బ్లేడ్ రన్నర్ అని పేరు పెట్టారు.


  • ఎలుగుబంట్లు  యొక్క ఎంట్రుకులు  మైక్రోస్కోప్ లో చూస్తే. అవి ఈ విధంగా హలో గా ఉంటాయి.


  •  ప్రపంచం లోనే లోంగేస్ట్ స్టేట్ రోడ్డు సౌదీ అరేబియాలో ఉంది. ఇది రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ల వరకు స్త్రైట్ గానే ఉంటుంది. మధ్యలో ఒక టర్నింగ్ కూడా ఉండదు.



  •  ఇతని పేరు జేమ్స్. ఇతని పేరు మీద ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది అది ఏంటంటే ఇతను తక్కువ ఖర్చుతో  ఈ ప్రపంచం లో ఉన్న అన్ని  ఊర్లో ట్రావెల్ చేశాడు.

  • రీసెంట్ గా నార్త్  కొరియా లో ఒక  మదర్ ని ఒక సిల్లీ రీజన్ తో జైల్లో పెట్టారు. తన ఇంటికి ఫైర్ ఏక్సిడెంట్ జరిగినప్పుడు తన ప్రాణానికి తెగించి తన ఇద్దరు పిల్లల్ని కాపాడింది. కానీ ఆ ఇంట్లో ఉన్న కిం ఫొటో నీ మంటల్లో కలకుండ ఆపలేకపోయింది.కేవలం ఈ చిన్న సిల్లీ రీసన్ తో ఆమె ను జైల్ లో పెట్టారు.

🎈🎈🎈మరి కొన్ని ఇంటరెస్టింగ్ ఫాక్టస్ కలిపి మీకోసం ఈ వీడియొ...... చూడండి....అండ్ సుబ్స్కృబే చేయండి😊😊 

క్రింద ఇంకా ఫాక్టస్ ఉనాయి.. చదవండీ అవీ  కూడా..... 

  • మీరు హాలీవుడ్ మూవీస్ లో కింగ్ కాంగ్ ని చూసి ఉంటారు అది చాలా పెద్దవిగా ఉంటాయి అయితే రియల్ లైఫ్ లో ఉన్న అతిపెద్ద మంకీ ఇదే. దీని పేరు గిగంతో పితకస్ ఈది పది అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఆల్మోస్ట్ 500 కేజీ ల బరువు ఉంటుంది.


  • ఇండోనేషియాకు చెందిన ఇతని పేరు జాస్వ. ఒకరోజు ఇతని ఇంటి రూఫ్ మీద ఒక మేటిరోయిట్ పడింది. దానిని అతను ఆల్మోస్ట్ 10 కోట్ల రూపాయలు అమ్మడు.దెబ్బకి మిలియనీర్ అయిపోయాడు.



  • పక్షులు తమ శరీర బరువు కన్నా రెండు రెట్లు ఎక్కువ బరువు ఉన్న ఆహారాన్ని తింటాయ


  • ప్రపంచం మొత్తంలో 35వేల రకాల చీమ జాతులు ఉన్నాయి.



  • అమెజాన్ అడవుల్లో జీవించి తెగల్లో  గురువహా ఒకటి. కొన్నేళ్ల క్రితం విల్లని కలిసొచ్చిన పరిశోధక బృందం.ఇక్కడ ఉండే వరంత 30 ఏళ్లు దాటగానే విషపూరితమైన ఒక మొక్క వేల నీ  తింటున్నట్టు తిని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గ్రహించింది. అలా చనిపోతూనే వారి పూర్వీకులు తో ఐకం అవుతాము అని వారి నమ్మకం.అందుకే ఇక్కడ వృద్ధులు ఉండరు.పిల్లలు వైకల్యం తో పుడితే . వారికి దూరంగా జంతువులకు ఆహారంగా వదిలేస్తారు.....



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు